శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. అవకాశాలు
Written By JSK
Last Modified: మంగళవారం, 12 ఏప్రియల్ 2016 (11:43 IST)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 17,140 క్లర్క్ పోస్టులు

బ్యాంకింగ్ కెరీర్ ఎన్నుకొనే వారికి ఇది సువర్ణావకాశం. దేశంలో భారీ సంఖ్యలో బ్యాంక్ పోస్టులు ప‌డ్డాయి. వీటికి డిగ్రీ ఉత్తీర్ణత. తెలంగాణ, ఏపీకి కలిపి సుమారు 2,200లకు పైగా పోస్టులు ప్ర‌క‌టించారు. ఆన్‌లైన్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జ‌రుగుతుది. స్టే

బ్యాంకింగ్ కెరీర్ ఎన్నుకొనే వారికి ఇది సువర్ణావకాశం. దేశంలో భారీ సంఖ్యలో బ్యాంక్ పోస్టులు ప‌డ్డాయి. వీటికి డిగ్రీ ఉత్తీర్ణత. తెలంగాణ, ఏపీకి కలిపి సుమారు 2,200లకు పైగా పోస్టులు ప్ర‌క‌టించారు. ఆన్‌లైన్ టెస్ట్‌లు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జ‌రుగుతుది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న క్లరికల్ క్యాడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
 
మొత్తం పోస్టులు - 17,140
జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) - 10,276 ఖాళీలు
సర్కిల్స్ వారీగా ఖాళీలు: 
అహ్మదాబాద్ - 311, బెంగళూరు - 133, భోపాల్ - 1049 (మధ్యప్రదేశ్ - 703, ఛత్తీస్‌గఢ్ - 346), బెంగాల్ -933 (వెస్ట్‌బెంగాల్ - 980, అండమాన్ నికోబార్ దీవుల్లో - 13), భువనేశ్వర్ - 558, చండీగఢ్ - 641(హిమాచల్‌ప్రదేశ్ - 185, హర్యానా - 296, పంజాబ్ - 160), చెన్నై - 1437 (తమిళనాడు - 1420, పాండిచ్చేరి -17), ఢిల్లీ - 462 (ఢిల్లీ/హర్యానా - 141, రాజస్థాన్ - 138, ఉత్తరాఖండ్ - 183), హైదరాబాద్ - 1813 (ఆంధ్రప్రదేశ్ - 1385, తెలంగాణ - 431), కేరళ - 280, లక్నో/ ఢిల్లీ - ఉత్తరప్రదేశ్ - 1169, ముంబై - 322 (మహారాష్ట్ర - 300, గోవా - 22), నార్త్ ఈస్టర్న్ - 269 (అసోం - 114, అరుణాచల్‌ప్రదేశ్ - 30, మణిపూర్ - 24, మేఘాలయ - 32, మిజోరాం - 12, నాగాలాండ్ - 32, త్రిపుర - 25), పాట్నా - 1286 (బీహార్- 895, జార్ఖండ్ - 391), 
 
జూనియర్ అగ్రికల్చరల్ అసోసియేట్ - 3008 పోస్టులు
సర్కిల్స్ వారీగా ఖాళీలు:
అహ్మదాబాద్ - 178, బెంగళూరు - 90, భోపాల్ - 363 (మధ్యప్రదేశ్ - 316, ఛత్తీస్‌గఢ్ - 47), బెంగాల్ -123 (వెస్ట్‌బెంగాల్ - 123), భువనేశ్వర్ - 200, చండీగఢ్ - 74 (హిమాచల్‌ప్రదేశ్ - 4, హర్యానా - 48, పంజాబ్ - 20, జమ్ముకశ్మీర్ - 2), చెన్నై - 66 (తమిళనాడు -63, పాండిచ్చేరి -3), ఢిల్లీ - 164 (ఢిల్లీ/హర్యానా - 4, రాజస్థాన్ - 120, ఉత్తరాఖండ్ - 40), హైదరాబాద్ -495 (ఆంధ్రప్రదేశ్ - 387, తెలంగాణ - 108), కేరళ - 5, లక్నో/ ఢిల్లీ - ఉత్తరప్రదేశ్ -113, ముంబై - 315 (మహారాష్ట్ర - 315), నార్త్ ఈస్టర్న్ -174 (అసోం - 90, అరుణాచల్‌ప్రదేశ్ -13, మణిపూర్ - 5, మేఘాలయ - 5, మిజోరాం - 5, నాగాలాండ్ - 10, త్రిపుర - 25), పాట్నా - 318 (బీహార్ -238, జార్ఖండ్ - 80), 
 
జూనియర్ అసోసియేట్స్ (బ్యాక్‌లాగ్) - 1509 పోస్టులు
సర్కిల్స్ వారీగా: బెంగళూరు - 97, భోపాల్ - 469, మధ్యప్రదేశ్ - 437, ఛత్తీస్‌గఢ్ - 32, బెంగాల్ - 26 (పశ్చిమబెంగాల్ - 25, అండమాన్ నికోబార్ - 1), భువనేశ్వర్ - 17, చండీగఢ్ - 74 (జమ్ముకశ్మీర్ - 32, చండీగఢ్ - 4, పంజాబ్ - 40), ఢిల్లీ - 296 (ఢిల్లీ/హర్యానా - 212, రాజస్థాన్ - 71, ఉత్తరాఖండ్ - 13), హైదరాబాద్ - 237 (ఏపీ - 172, తెలంగాణ - 65), లక్నో/ఢిల్లీ - ఉత్తరప్రదేశ్ - 133, ముంబై - 133, నార్త్ ఈస్టర్న్ - 27 (అసోం - 13, మేఘాలయ - 8, మిజోరాం - 1, త్రిపుర - 5)
 
జూనియర్ అసోసియేట్స్ (మేఘాలయ), కశ్మీర్ వ్యాలీ, లడక్ - 188 పోస్టులు.
వయస్సు: 2016, ఏప్రిల్ 1 నాటికి 20 - 28 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు 10 ఏండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
 
విద్యార్హతలు: జూనియర్ అసోసియేట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. జూనియర్ అగ్రికల్చరల్ ఆసోసియేట్ పోస్టుకు అగ్రికల్చర్ డిగ్రీ లేదా అగ్రికల్చర్ సంబంధిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణత. పేస్కేల్: రూ. 11,765 - 31,540/-)
 
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్స్), ఇంటర్వ్యూ ద్వారా 
దరఖాస్తు ఫీజు: రూ. 600/- , ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు రూ. 100/- 
ఫీజు ఆన్‌లైన్ విధానంలో చెల్లించాలి. 
 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, చివరితేదీ: ఏప్రిల్ 25
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్ - మే 11
మెయిన్ ఎగ్జామ్ కాల్‌లెటర్స్ డౌన్‌లోడింగ్ - జూన్ 17
పరీక్ష తేదీలు: మే/జూన్‌లో ఉండవచ్చు