Widgets Magazine

పిల్లల్లో స్థూలకాయానికి కారణం?

మంగళవారం, 12 జూన్ 2018 (09:24 IST)

Widgets Magazine

చాలా మంది పిల్లలు స్థూలకాయం (అధిక బరువు)తో బాధపడుతుంటారు. చాలా మంది పుట్టుకతోనే స్థూలకాయులు కాగా.. మరికొంతమంది మాత్రం తినే చిరుతిండ్ల కారణంగా భారీకాయులవుతున్నారు. ఇలాంటి వారికి భవిష్యత్‌లో ప్రాణముప్పు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల చిన్నవయసులోనే ఈ స్థూలకాయాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఒబేసిటీ బారినపడుకుండా వారిని రక్షించవచ్చు.
obesity
 
పిల్లల డైలీ రొటీన్‌ లైఫ్‌ను నిర్లక్ష్యం చెయ్యకూడదు. వారి ఆహారపు అలవాట్లు, ఆటల విధానం పట్ల నిరంతర పరిశీలన అవసరం. వీలైనంత మేరకు చిరుతిండ్లను తగ్గించాలి. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తీసుకునేలా శ్రద్ధ వహించాలి. చేపలు, గింజ ధాన్యాలను కూడా ఆహారంలో భాగం చేయాలి.
 
ఇక చిప్స్, పిజ్జా, డ్రింక్‌లు వంటి వాటిని వారు తీసుకోకుండా చేయాలి. అదేసమయంలో పిల్లలు ఎక్కువగా క్రీడల్లో పాల్గొనేందుకు ప్రోత్సహించాలి. ఉదయం వేళ నడక, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటివాటిని అలవాటు చేయాలి. ఇలా చిన్నవయసు నుంచే ఆహరంపై నియంత్రణ పాటిస్తూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే చిన్నపిల్లలు స్థూలకాయం బారినపడకుండా కాపాడొచ్చు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
చిన్నారులు ఆహారం ఆరోగ్య చిట్కాలు Children Obesity Child Preventing Health Tips స్థూలకాయం

Loading comments ...

బాలప్రపంచం

news

స్కూల్‌లో ఏముంది మమ్మీ...

తొలి రోజు కిండర్ గార్డెన్‌కు వెళ్ళిన బాబీ ముఖం వేలాడేసుకుంటూ ఇంటికి వచ్చాడు. అమ్మ : ఏంటి ...

news

ఆ గడియారం ఆడదా..?

గోడమీద చెడిపోయిన గడియారాన్ని చూసిన చంటి.. "ఏంట్రా.. ఆ గడియారం ఆడదా..?" అని బంటీని ...

news

పిల్లలు ఆరుబయట ఆడుకోవట్లేదా? వామ్మో.. జాగ్రత్త పడాల్సిందే...

పిల్లలు ఆరుబయట ఆడుకోవట్లేదా? ఎప్పుడూ ఇంటికే పరిమితమై.. స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల ముందు ...

news

వేసవికాలం: బాలింతలు శిశువులకు నీరు కూడా తాగించాలట?

బాలింతలు శిశువులకు పాలు పట్టి నిద్రపెట్టేయడం చేస్తుంటారు. ఈ పద్ధతి వానాకాలం, శీతాకాలంలో ...