Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వంటింటి చిట్కాలు: ఆకుకూరతో వేరుశెనగల్ని చేర్చి ఉడికిస్తే?

గురువారం, 25 జనవరి 2018 (13:51 IST)

Widgets Magazine

వంటనూనెలో రెండు మూడు మిరపకాయ వడియాలను వేసివుంచితే చాలారోజుల వరకు చెడకుండా వుంటుంది. రసం తయారించేటప్పుడు కొబ్బరి నీటితో కాస్త చేర్చుకుంటే.. రసం రుచిగా వుంటుంది.

బజ్జీలు చేసేందుకు కట్ చేసి పెట్టుకున్న అరటికాయలు, బంగాళాదుంపల ముక్కలకు ఉప్పు, కారం పట్టించి.. అర్ధ గంట తర్వాత బజ్జీ పిండితో ముంచి.. నూనెలో వేపుకుంటే బజ్జీలు రుచిగా వుంటాయి.
 
వేపుళ్లు లేదా ఉప్మాల్లో కారం అధికమైతే రస్క్ లేదా బ్రెడ్ పొడిని చల్లితే సరిపోతుంది. ఎండని వేరు శెనగలను ఆకుకూరలతో కలిపి ఉడికించి రుబ్బుకుంటే ఆకుకూర టేస్ట్ అదిరిపోతుంది. బియ్యం ముప్పావు వంతు వేరుశెనగలు పావు వంతు చేర్చుకుని రుబ్బుకుని దోసెలు పోసుకుంటే రుచిగా వుంటాయి. 
 
ఉలవలతో టమోటా, ఉల్లిపాయలు, మిరపకాయలు చేర్చి ఉడికించి పప్పు చారు చేస్తే రుచి బాగుంటుంది. చపాతీలు మృదువుగా రావాలంటే.. ఉడికించిన బంగాళాదుంపల్ని గోధుమ పిండితో కలిపితే సరిపోతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

వంటకాలు

news

శెనగలతో పిల్లల కోసం టేస్టీ చాట్

పిల్లల స్నాక్స్ బాక్సును షాపుల్లో అమ్మే స్నాక్సులతో నింపేస్తున్నారా? చిప్స్ వంటి ...

news

శీతాకాలంలో మిర్చి మంచిదే..

శీతాకాలంలో మిర్చి ఆహారంలో చేర్చుకోవాలంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మిర్చీలో ...

news

మధుమేహ వ్యాధిగ్రస్థులు అరటి ఆకులో ఉడికించిన చేప ముక్కల్ని తింటే?

మధుమేహం బారిన పడితే ఎన్నో ఆహార పదార్థాలను పక్కన బెట్టేయాల్సిందేనని చాలామంది అనుకుంటారు. ...

news

చలికాలం: ఆరోగ్యానికి మేలు చేసే నువ్వుల గోంగూర మటన్ ఎలా?

చలికాలంలో ఆరోగ్యానికి నువ్వులు, గోంగూర మేలు చేస్తాయి. గోంగూరలోని విటమిన్ సి శీతాకాలంలో ...

Widgets Magazine