Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇక మహిళా క్రికెటర్లకు ఐపీఎల్ మ్యాచ్‌లు..

మంగళవారం, 27 ఫిబ్రవరి 2018 (11:16 IST)

Widgets Magazine
womens cricket team

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ క్రికెట్ ఇక పురుషులకే కాదు.. మహిళలకూ సొంతం కానుంది. కేవలం పురుషుల కోసం నిర్వహిస్తున్న ట్వంటీ-20 లీగ్‌.. ఇకపై మహిళల కోసం కూడా టీ-20 లీగ్‌ను నిర్వహించాలని భావిస్తోంది. 
 
ఇప్పటికే ఐపీఎల్ పది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తరుణంలో.. ఐపీఎల్ పోటీలను మహిళల కోసం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 2018లో జరిగే టోర్నీ మ్యాచ్‌ల్లో మహిళా క్రికెటర్లతో కొన్ని ఎగ్జిబిషన్ మ్యాచ్‌లను నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు వేస్తోంది. 
 
ఈ ఏడాది ఐపీఎల్ సందర్భంగా ప్రయోగాత్మకంగా కొన్ని మహిళల టీ20 మ్యాచ్‌లను నిర్వహించేందుకు బీసీసీఐ రంగం సిద్ధం చేస్తుంది. ఈ మ్యాచ్‌లు నిర్వహించేందుకు చాలా కసరత్తు చేయాల్సి వుందని.. సీవోఏ మహిళా సభ్యురాలు డయానా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. 
 
ఇప్పటికే భారత మహిళల ఐపీఎల్‌ను ప్రారంభించడం ద్వారా మహిళా క్రికెట్‌కు ఆదరణ పెరగడంతో పాటు ఆటలో నైపుణ్యాలను పెంపొందిస్తుందని టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ పేర్కొంది. ఇంగ్లాండ్‌ మహిళలకు ఇక్విలెంట్‌ సూపర్‌ లీగ్‌, ఆస్ట్రేలియాకు బిగ్‌ బాష్‌ లీగ్‌లు ఉన్నాయని ఈ తరహాలోనే భారత్‌లో కూడా మహిళా ఐపీఎల్ ప్రారంభించాలని బీసీసీఐకి సూచించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

శిఖర్ ధావన్‌కు హెడ్ మసాజ్ చేసిన విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అయితే, ...

news

రాహుల్ ద్రావిడ్‌కు తేరుకోలేని షాకిచ్చిన బీసీసీఐ

భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రావిడ్‌కు భారత క్రికెట్ కంట్రోల్ ...

news

ముషారఫ్ నాకు వార్నింగ్ ఇచ్చారు.. సౌరవ్ గంగూలీ

టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీకి 2004లో పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఓ ...

news

మాస్టర్ బ్లాస్టర్ తొలి డబుల్ సెంచరీకి 8 యేళ్లు

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ 24 ఏళ్ల పాటు క్రికెట్ ప్రయాణం సాగించాడు. ఈ ...

Widgets Magazine