Widgets Magazine

సారా టెండూల్కర్‌ను కిడ్నాప్ చేస్తా.. పెళ్లి కూడా చేసుకుంటా: బెదిరించిన వ్యక్తి అరెస్ట్

సోమవారం, 8 జనవరి 2018 (14:55 IST)

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారాకు కూడా వేధింపులు తప్పలేదు. సారాను కిడ్నాప్ చేస్తానంటూ ఓ అగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైన సచిన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంగతకుడిని అరెస్ట్ చేశారు. 
 
విచారణలో అతను ఆవారాగా తిరిగే వాడని.. సచిన్ కుమార్తెను టీవీల్లో చూసి ఇష్టపడ్డాడని చెప్పారు. ఆపై సచిన్ ఇంటి ఫోన్ నెంబర్ కనుక్కుని గత నెల చివరి వారంలో మాస్టర్ బ్లాస్టర్ ఇంటికి ఫోన్ చేసి సారాను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు.
 
ఇంకా ఆమెను పెళ్లి కూడా చేసుకుంటానంటూ నిందితుడు బెదిరించాడని పోలీసులు చెప్పారు. అరెస్టయిన వ్యక్తి పేరు హాల్డియా అని అతడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన వాడని పోలీసులు తెలిపారు. అతడో మానసిక రోగి అని.. పెయింటర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

హనీమూన్ హ్యాంగోవర్ అంటూ కోహ్లీపై జోకులు-కేప్‌‍టౌన్‌లో అనుష్క స్టెప్పులు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్లు ఘోరంగా విఫలమయ్యారు. ...

news

శ్రీలంక మాజీ కెప్టెన్ జయసూర్యను చూస్తే అయ్యోపాపం అంటారు?

శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ జయసూర్య పరిస్థితి దీనంగా మారింది. అంతర్జాతీయ ...

news

5 ఓవర్లకే 3 వికెట్లు, దక్షిణాఫ్రికా కీలక బ్యాట్సమన్లు ఔట్

దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అనూహ్యంగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్సమన్లు ...

news

విరాట్ కోహ్లీ-అనుష్క దంపతుల కొత్త సంవత్సర శుభాకాంక్షలు

బాలీవుడ్ సుందరి అనుష్క శర్మను వివాహమాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ...

Widgets Magazine