Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఛాంపియన్స్ ట్రోఫీ : భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు భలే గిరాకీ, హాటు కేకుల్లా టిక్కెట్లు..

శుక్రవారం, 12 మే 2017 (14:20 IST)

Widgets Magazine
pakistan team

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా ఆడే మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుబోయాయని నిర్వాహకులు ప్రకటించారు. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్ టిక్కెట్లకు భలే డిమాండ్ ఉంది. ముంబై పేలుళ్ల అనంతరం దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్‌లు  ప్రపంచ కప్ మ్యాచ్‌లో మాత్రమే ఆడింది. ఈ మ్యాచ్‌కు తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో మళ్లీ భారత్-పాకిస్థాన్‌లు బరిలోకి దిగనున్నాయి.
 
ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ తలపడే మ్యాచ్‌ టిక్కెట్లు దాదాపు అన్నీ అమ్ముడుపోయాయని టోర్నీ నిర్వాహకులు ప్రకటించారు. వాటితో పాటు రెండు సెమీ ఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌కు విక్రయం పూర్తయిందన్నారు. భారత్-పాక్ మ్యాచ్‌కు తర్వాత ప్రత్యర్థులు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పోరుకు గిరాకీ ఉంది. జూన్‌ 18న ఓవల్‌లో జరిగే ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

టీమిండియా కోహ్లీపై ఆధారపడలేదు.. ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయొద్దు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆధారపడలేదని మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ వివాదాస్పద ...

news

ఐపీఎల్10లోనూ ఫిక్సింగ్.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను బుకీలు కలిశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో మళ్లీ ఫిక్సింగ్ దుమారం రేగింది. ఐపీఎల్ సీజన్ ముగింపు ...

news

పంజాబ్ గెలుపుతో రసవత్తరంగా ప్లే ఆప్ రేస్.. టెన్షన్‌లో సన్ రైజర్స్

దుర్బేద్యమనుకున్న ముంబై ఇండియన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఉతికి ఆరేసిన కింగ్స్ ఎలెవన్ ...

news

పంజాబ్‌ జట్టుకు హగ్‌లే హగ్‌లు.. గెలిచిన ప్రతిసారీ కౌగలించుకుంటున్న ప్రీతీ జింటా...

ఏ జట్టయినా మైదానంలో గెలిచాక హోటల్‌కు వెళ్లి పండగ చేసుకుంటుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ...

Widgets Magazine