Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి'గా ధోనీ.. సోషల్ మీడియాలో వైరల్...(Video)

సోమవారం, 15 మే 2017 (17:26 IST)

Widgets Magazine
dhoni

మహేంద్ర సింగ్ ధోనీ ... భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్. భారత జట్టుకు ఒంటి చేత్తో ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన క్రికెట్ లెజెండ్. కానీ, ప్రస్తుతం స్వదేశంలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలో పెద్దగా రాణించలేదు. రానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ధోనీ ఆటతీరుపై పెద్దగా అంచనాలు లేవు. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న అనంతరం ధోనీ ఆటతీరు దిగజారిపోయింది. 
 
ఈ నేపథ్యంలో ధోనీ ఆశ్చర్యపోయేలా... అతని అభిమానులు సోషల్ మీడియాలో మాషప్ వీడియో ఒకటి పోస్టు చేశారు. ఇందులో కనిపించేది మహేంద్ర సింగ్ ధోనీ అయినప్పటికీ... డైలాగులు మాత్రం మహేంద్ర  బాహుబలి (ప్రభాస్) చెప్పినవి కావడం విశేషం. 'బాహుబలి-2'లో మహేంద్ర బాహుబలి సర్వసైన్యాధ్యక్షుడిగా నియమితుడైన సందర్భంలో చేసిన ప్రమాణం ఈ వీడియోలో కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మీరు కూడా చూసి ఆనందించండి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్-10.. చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఢిల్లీ-కోహ్లీ సేన గెలుపు

కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ ...

news

ఐపీఎల్ 2017 : పాయింట్ల పట్టిలకలో ముంబై ఇండియన్ టాప్..

ఐపీఎల్ 2017 టోర్నీలో భాగంగా కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ...

news

విదేశీ ఆటగాళ్ళ బాధ్యతారహిత్యం వల్లే ఓడాం : వీరేంద్ర సెహ్వాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు క్రికెట్‌ ...

news

ముత్తయ్య, ఎంజీఆర్‌లకు మోడీ కితాబు.. శ్రీలంకకు భారత్ పెద్దన్న లాంటివాడన్న స్పిన్నర్..

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు ...

Widgets Magazine