Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పాక్ లెఫ్టార్మ్ పేస‌ర్‌ను మాత్ర‌మే నేను అభినందించా : రాహుల్ ద్రావిడ్

మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (13:58 IST)

Widgets Magazine
rahul dravid

అండర్-19 వరల్డ్ కప్ సందర్భంగా పాకిస్థాన్ జట్టు డ్రెస్సింగ్ రూంకు వెళ్లి వారితో సంభాషించినట్టు వచ్చిన వార్తలపై భారత క్రికెట్ జట్టు కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు. ముఖ్యంగా, పాకిస్థాన్‌తో జ‌రిగిన సెమీ ఫైన‌ల్ అనంత‌రం ద్ర‌ావిడ్ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లినట్టు వార్తలు రావడంతో విమర్శలు వెల్లువెత్తాయి. 
 
ఈ రూమర్లపై ద్రావిడ్ స్పందిస్తూ, 'నేను పాక్ డ్ర‌స్సింగ్ రూమ్‌కు వెళ్లిన‌ట్టు వచ్చిన వార్త‌లు అబ‌ద్ధం. పాక్ జ‌ట్టులోని ఓ లెఫ్టార్మ్ పేస‌ర్‌ను మాత్ర‌మే నేను అభినందించా. అది కూడా డ్రెస్సింగ్ రూమ్‌కు బ‌య‌టే. ఈ నేప‌థ్యంలో మ‌న కుర్రాళ్లు బాగా ఆడార‌ని పాక్ కోచ్ కూడా ప్ర‌శంసించారు. అంతే జ‌రిగింది. మిగిలిన వ‌న్నీ అబ‌ద్ధాలేన' అని ద్రావిడ్ స్పష్టం చేశాడు.
 
కాగా, భారత క్రికెట్ జట్టులో ఓ ఆట‌గాడిగా ఎన్నో మ‌ర‌పురాని విజ‌యాలు అందించిన రాహుల్ ద్రావిడ్‌.. ఇపుడు కోచ్‌గా కూడా త‌న విజ‌య ప్ర‌స్థానాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఇటీవ‌ల అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన భార‌త యువ‌జ‌ట్టుతో పాటు.. భారత్ ఏ జట్లకు ద్ర‌విడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నేను పాక్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లలేదు.. పేస్ బౌలర్‌ని అభినందించా: ద్రవిడ్

అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకున్న టీమిండియా యువ జట్టుకు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ ...

news

మా కుర్రాళ్లపై చేతబడి జరిగింది... అందుకే ఇండియాపై ఓడిపోయాం... పాక్ టీమ్ మేనేజర్

అండర్ 19 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ పోటీలో టీమిండియా కుర్రాళ్ల చేతుల్లో అత్యంత దారుణంగా ...

news

#U19WorldCup : రాహుల్ ద్రావిడ్ పంట పండింది

అండర్-19 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా, శనివారం జరిగిన ఫైనల్ పోరులో భారత యువ ఆటగాళ్లు ...

news

గ్రేట్ టీమ్ వర్క్... యువ భారత్‌కు జేజేలు : సచిన్ ట్వీట్ (వీడియో)

భారత యువ క్రికెటర్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపారు. "గ్రేట్ టీమ్ ...

Widgets Magazine