Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీలంక మాజీ కెప్టెన్ జయసూర్యను చూస్తే అయ్యోపాపం అంటారు?

శనివారం, 6 జనవరి 2018 (15:30 IST)

Widgets Magazine

శ్రీలంక స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ జయసూర్య పరిస్థితి దీనంగా మారింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలర్లకు చుక్కలు చూపించే బ్యాటింగ్‌తో అదరగొట్టే సూర్య ప్రస్తుతం నడవలేని పరిస్థితికి చేరుకున్నాడు. స్ట్రెచర్స్ లేనిదే జయసూర్య అడుగులు ముందుకు వేయని పరిస్థితికి చేరుకున్నాడు.

ఎడమచేతి వాటంతో ఆడే సూర్య క్రీజులోకి దిగితే బౌలర్లు జడుసుకుంటారు. కానీ స్ట్రెచర్స్ లేనిదే నడవలేని స్థితిలో సూర్య వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసినవారంతా అయ్యోపాపం అంటున్నారు. 
 
మోకాలి సమస్య నుంచి బయటపడేందుకు సూర్య త్వరలోనే ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో మోకాలికి శస్త్రచికిత్స కోసం వెళ్లనున్నాడని సమాచారం. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం జయసూర్య శ్రీలంక క్రికెట్ బోర్డుకు రెండుసార్లు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరున లిఖించుకున్న జయసూర్య 1996లో శ్రీలంక వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

5 ఓవర్లకే 3 వికెట్లు, దక్షిణాఫ్రికా కీలక బ్యాట్సమన్లు ఔట్

దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో అనూహ్యంగా ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్సమన్లు ...

news

విరాట్ కోహ్లీ-అనుష్క దంపతుల కొత్త సంవత్సర శుభాకాంక్షలు

బాలీవుడ్ సుందరి అనుష్క శర్మను వివాహమాడిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ...

news

వివాదానికి దారితీసిన అక్తర్‌పై యువరాజ్ ట్వీట్.. ఇంతకీ ఏమైందంటే?

పాకిస్థాన్ మాజీ బౌలర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్- టీమిండియా స్టార్ ...

news

చాలామందికి అర్థంకాదు : ధోనీ విమర్శకులపై రోహిత్‌

ఇటీవలికాలంలో భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్, మాజీ కెప్టెన్, జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర ...

Widgets Magazine