Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీమిండియా కోహ్లీపై ఆధారపడలేదు.. ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయొద్దు

శుక్రవారం, 12 మే 2017 (14:03 IST)

Widgets Magazine

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆధారపడలేదని మాజీ దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు తెలిపారు. ఛాంపియన్స్ ట్రోపీలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుందని ఆయన తెలిపారు. టుస్సాడ్ మ్యూజియంలో పెట్టిన ఆయన మైనపు విగ్రహాన్ని వీక్షించిన అనంతరం మీడియాతో కపిల్ మాట్లాడుతూ.. భారత జట్టు ఛాపింయన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్టులో సమర్థులైన ఆటగాళ్లున్నారని చెప్పాడు.
 
అందుకే కోహ్లీ ఫాంపై పెద్దగా ఆందోళన లేదన్నారు. ఆస్ట్రేలియా టూరుకు ముందు టీమిండియా ఆటగాళ్లపై ఇలాంటి ఆలోచనే ఉండేదని.. అయితే ధర్మశాల టెస్టులో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సమయంలో జట్టులోని ఇతర క్రికెటర్లు జట్టు భారాన్ని తలకెత్తుకున్నారని గుర్తు చేశారు. కోహ్లీ పేరు చెప్పి ఇతర ఆటగాళ్ల ప్రతిభను తక్కువ చేయవద్దని సూచించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
India Australia Champions Trophy Kapil Dev Virat Kohli

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్10లోనూ ఫిక్సింగ్.. గుజరాత్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లను బుకీలు కలిశారా?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్‌లో మళ్లీ ఫిక్సింగ్ దుమారం రేగింది. ఐపీఎల్ సీజన్ ముగింపు ...

news

పంజాబ్ గెలుపుతో రసవత్తరంగా ప్లే ఆప్ రేస్.. టెన్షన్‌లో సన్ రైజర్స్

దుర్బేద్యమనుకున్న ముంబై ఇండియన్స్‌ను తొలి ఇన్నింగ్స్‌లో ఉతికి ఆరేసిన కింగ్స్ ఎలెవన్ ...

news

పంజాబ్‌ జట్టుకు హగ్‌లే హగ్‌లు.. గెలిచిన ప్రతిసారీ కౌగలించుకుంటున్న ప్రీతీ జింటా...

ఏ జట్టయినా మైదానంలో గెలిచాక హోటల్‌కు వెళ్లి పండగ చేసుకుంటుంది. కానీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ...

news

సాహోరే.. బాహుబలి కాదు సాహోరే.. పంజాబ్‌: బంతికీ బ్యాట్‌కి మధ్య పోటీలో బంతి విన్నర్

ప్రీతీ జింటా యాజమాన్యంలోని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు అద్భుతమే సృష్టించింది. పొలార్డ్ ...

Widgets Magazine