Widgets Magazine

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఆరంభం.. ఫీల్డింగ్ ఎంచుకున్న పాక్

ఆదివారం, 4 జూన్ 2017 (15:28 IST)

Widgets Magazine

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్‌ల మధ్య వన్డే మ్యాచ్ ప్రారంభమైంది. ముందుగా టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ ట్రోఫీలో తమ సత్తా చాటుకునేందుకు రెండు జట్లు నువ్వానేనా అంటూ సమరానికి సై అంటున్నాయి. బర్మింగ్ హామ్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు.
 
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ ఇంత వరకూ మూడుసార్లు తలపడగా, పాకిస్థాన్ రెండుసార్లు విజయం సాధించగా, భారత్ ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్లు శర్మ (14), శిఖర్ ధావన్ (6) పాక్  బౌలింగ్‌కు ధీటుగా ఆడుతున్నారు. దీంతో ఆరు ఓవర్లలో భారత్ 21 పరుగులు సాధించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఛాంపియన్స్ ట్రోఫీ: భారత్-పాకిస్థాన్‌ల మధ్య కీలక పోరు నేడే..

భారత్-పాకిస్థాన్‌ల మధ్య ఆసక్తికరమైన ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే మ్యాచ్‌ ఆదివారం జరుగనుంది. ...

news

బీసీసీఐ తీరుపై గుహ బాంబ్.. బలిపశువు ఎవరు.. ధోనీ.. కోహ్లీ.. కుంబ్లే.. టెన్షన్ టెన్షన్

బీసీసీఐ అంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. పేరులో ఉన్నట్లే భారత క్రికెట్‌కు చెందిన ...

news

ధోనీ అంటే ఆ మాత్రం భయం ఉండాలి కదా.. అందుకే పాక్ జట్టు వణుకుతోందా?

దాయాదుల మధ్య ఇంకా ఆటే మొదలు కాలేదు. అయినా సరే టీమిండియాతో పోటీ అంటే పాకిస్తాన్ జట్టుకు, ...

news

టీమిండియా జట్టుపై గెలుపా.. పాకిస్తాన్‌కా.. మరో మాట మాట్లాడండి అనేసిన షాహిద్ అప్రిది

టీమ్ ఇండియా ప్రస్తుతం ఉన్న బీభత్సమైన ఫామ్‌లో ఆ జట్టును పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఓడించే ...