Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

6 బంతులు.. 6 వికెట్లు.. అన్నీ క్లీన్ బౌల్డ్.. అత్యంత అరుదైన రికార్డు

శనివారం, 12 ఆగస్టు 2017 (09:53 IST)

Widgets Magazine
luke robinson

ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత అరుదైన రికార్డు నమోదైంది. ఆరు బంతుల్లో ఆరు వికెట్లు. అన్నీ క్లీన్ బౌల్డ్. ఇలాంటి అరుదైన రికార్డు‌ను ఓ స్కూల్ బాయ్ అండర్ - 13 క్రికెట్ టోర్నీలో నెలకొల్పాడు. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రిటన్‌లోని ఫిలడెల్ఫియా క్రికెట్ క్లబ్ యువ క్రికెటర్ ల్యూల రాబిన్‌సన్ అండర్ - 13 క్రికెట్ టోర్నీలో బౌలింగ్ చేసి డబుల్ హ్యాట్రిక్ సాధించి ఔరా అనిపించాడు. అతను సాధించిన ఘనతపై బ్రిటన్ పత్రికలు ప్రముఖంగా కథనాలు ఇచ్చాయి. 
 
అయితే, ఈ ఫీట్ సాధిస్తున్న వేళ, రాబిన్ సన్ తల్లి హెలెన్ స్కోరర్‌గా వెల్లడిస్తుండగా, తండ్రి స్టీఫెన్ అంపైరింగ్ చేస్తుండటం గమనార్హం. ఇక అతని తాత గ్లెన్ మ్యాచ్‌ని స్వయంగా వీక్షించి మనవడి అద్భుత రికార్డును ఆస్వాదించాడట. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

శ్రీలంకతో వన్డే సిరీస్.. విరాట్ కోహ్లీకి రెస్ట్.. రోహిత్ శర్మకు పగ్గాలు..

శ్రీలంకతో జరుగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరమయ్యే అవకాశం ...

news

జడేజాపై మ్యాచ్ నిషేధం... ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌‌లో నం.1 ఆల్‌రౌండర్

మైదానంలో ప్రత్యర్థి క్రికెటర్ల పట్ల ప్రవర్తన సరిగాలేనికారణంగా భారత క్రికెట్ జట్టు ...

news

కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేయండి : కేరళ హైకోర్టు

కేరళ స్పీడ్‌స్టర్, భారత ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్‌కు కేరళ హైకోర్టులో ఊరట లభించింది. ...

news

జడేజా రికార్డు... కపిల్ - కుంబ్లే రికార్డులు మాయం...

భారత క్రికెట్ జట్టు స్పిన్నర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత ...

Widgets Magazine