Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఫిట్నెస్ రహస్యమేంటో తెలుసా?

గురువారం, 1 డిశెంబరు 2016 (10:17 IST)

Widgets Magazine
dhoni - kohli

భారత వన్డే జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, టెస్ట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ ఫిట్నెస్ రహస్యం వెలుగు చూసింది. కెప్టెన్‌‌గా ధోనీ దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించగా.. కోహ్లీ కూడా అదే బాటలో పయనిస్తున్నాడు. ప్రతిభ, అంకితభావం, నాయకత్వ లక్షణాలు, ఫిట్నెస్‌, పాపులారిటీ వంటి విషయాల్లో వీరిద్దరి మధ్య సారూపత్య ఉంది. 
 
కాగా ధోనీ, కోహ్లీ వ్యవహారశైలి మాత్రం విభిన్నం. మైదానం లోపల, బయట మహీ మిస్టర్‌ కూల్‌ అయితే.. విరాట్‌​ది దూకుడు స్వభావం. అలాగే డైట్‌‌లో కూడా వీరిద్దరికి వేర్వేరు అభిరుచులు ఉన్నాయి. విరాట్‌ ఎక్కువగా సలాడ్స్, చేపలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తీసుకుంటాడు.
 
ఇక ఒత్తిడి తగ్గించుకోవడానికి కోహ్లీ జిమ్‌‌లో కసరత్తులు చేస్తాడు. కాగా ధోనీ ఆహారపు అలవాట్లు సింపుల్‌‌గా ఉంటాయి. ఎక్కువగా చపాతీలు, దాల్‌, పండ్లు, తృణధాన్యాలు తీసుకుంటాడు. లంచ్‌ లేదా డిన్నర్‌‌లో మాత్రం చికెన్‌ లాగిస్తాడు. ధోనీ, కోహ్లీ ఫిట్నెస్‌ రహస్యం ఇదే. క్రీడాకారులకు ఫిట్నెస్‌ ఎంతో ముఖ్యం. ఇందుకోసం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్తలు తీసుకుంటుంటారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

హోటల్ రూమ్‌లకు అమ్మాయిల్ని తీసుకెళ్లిన బంగ్లాదేశ్ క్రికెటర్లు.. భారీ ఫైన్

బంగ్లాదేశ్ క్రికెటర్లు క్రమశిక్షణను ఉల్లంఘించారు. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డు భారీ ...

news

కోహ్లీ సేన అదుర్స్ : మొహాలీ టెస్టులో టీమిండియా గెలుపు.. తీవ్ర ప్రస్టేషన్‌లో ఉన్నానన్న కుక్..

మొహాలీ వేదికగా మూడో టెస్టులో భారత్ విజయాన్ని నమోదు చేసుకుంది. తద్వారా కోహ్లీ సేనకు ...

news

పేలవ ప్రదర్శనతో జట్టులో స్థానం కోల్పోయే స్థితికి చేరుకుంటే.. కోహ్లీకి ధోనీ బాసటగా నిలిచాడు..

ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ అంతా విరాట్ కోహ్లీ పేరునే చెప్తోంది. అయితే అందరి నోట 'శభాష్‌ ...

news

మొహలీ టెస్టు.. లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ల హాఫ్ సెంచరీల రికార్డ్.. మ్యాచ్‌లో పట్టు..

మొహలీలో భారత్-ఇంగ్లండ్‌ల మధ్య జరుగతున్న మూడో టెస్టులో విరాట్ కోహ్లీ సేన మ్యాచ్‌పై పట్టు ...

Widgets Magazine