Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్ట్రేలియాతో మూడో టెస్టు.. 525 బంతుల్లో పుజారా డబుల్ సెంచరీ

ఆదివారం, 19 మార్చి 2017 (19:02 IST)

Widgets Magazine

ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అదరగొడుతోంది. నాలుగు రోజు ఆటలో ఛతేశ్వర పుజారా డబుల్ సెంచరీ చేసి ఆకట్టుకున్నాడు.  అయితే పుజారా చేసిన డబుల్ సెంచరీలో పెద్ద విశేషముంది. పుజారా తన ద్విశతకాన్ని 525 బంతుల్లో చేశాడు. భారత జట్టు తరపున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేయడానికి ఒక భారత బ్యాట్స్‌మన్ ఎదుర్కొన్న అత్యధిక బంతులివే కావడం గమనార్హం.
 
అంతకుముందు రాహుల్ ద్రవిడ్ 2004లో రావల్పిండిలో డబుల్ సెంచరీ చేయడానికి ఎదుర్కొన్న 495 బంతులే అత్యధికం. ప్రస్తుతం ఆ రికార్డును పుజారా బ్రేక్ చేశాడు. ఇకపోతే.. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 451/10 పరుగులు సాధించగా, భారత్ తొలి ఇన్నింగ్స్ 603/9 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ : 23/2 పరుగులు సాధించింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ధోనీ బస చేసిన హోటల్‌లో అగ్నిప్రమాదం.. మూడు ఫోన్లు మాయం..

హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి టీమిండియా క్రికెటర్ ధోనీ తప్పించుకున్న సంగతి ...

news

రాంచీ టెస్టు.. స్మిత్ రివ్యూ.. 40 ఓవర్లలో 120 పరుగులు సాధించిన టీమిండియా

రాంచీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు రెండో రోజు భారత్ ఒక వికెట్ కోల్పోయి 120 ...

news

ఇషాంత్ ఫేస్ గేమ్ ఛాలెంజ్: బీసీసీఐ సవాల్‌కు అనూహ్య స్పందన.. హ్యాష్‌ట్యాగ్‌ కూడా?

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో డీఆర్ఎస్ వివాదం మ్యాచ్ కంటే ...

news

ధోనీ బసచేసిన ఢిల్లీ హోటల్‌లో అగ్నిప్రమాదం.. కిట్ బూడిదైపోయింది.. మ్యాచ్ రద్దు..?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీలో సెమీఫైనల్ ...

Widgets Magazine