Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సచిన్ బయోపిక్ విడుదలకు వేళాయె.. ప్రమోషన్‌లో క్రికెట్ గాడ్ బిజీ బిజీ

బుధవారం, 10 మే 2017 (12:17 IST)

Widgets Magazine

క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ బయోపిక్ సినిమా మే 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సచిన్ మాట్లాడుతూ.. తన గురించి చాలా విషయాలు తెలుసని అభిమానులు భావిస్తుంటారని... కానీ, అభిమానులకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నారు. అందుకే తన జీవిత కథతో తెరకెక్కుతున్న 'సచిన్ ఎ బిలియన్ డ్రీమ్స్' చిత్రం ద్వారా వారికి దగ్గర అవ్వాలనుకుంటున్నానని తెలిపారు. 
 
బయోపిక్ సినిమా ద్వారా సచిన్ కొత్తగా కనిపిస్తాడని, తన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను తెరపై చూసుకోనుండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాలో సచిన్‌కు సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోలను కూడా చూపించనున్నారు. ఈ చిత్రం ప్రమోషన్‌లో మాస్టర్ బిజీ బిజీగా ఉన్నారు.

సచిన్ బయోపిక్‌పై పలువురు సెలెబ్రెటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో దేశానికి జాతీయ గీతంలా.. మాస్టర్ బయోపిక్ ''సచిన్ యాంతమ్'' అంటూ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్ రెహమాన్ ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన పాటను కూడా ఆయన రిలీజ్ చేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్10 : ప్లే ఆఫ్ రేస్ నుంచి మూడు జట్లు ఇంటికి...

స్వదేశంలో జరుగుతున్న ఐపీఎల్ పదో సీజన్ టోర్నీలో భాగంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి మూడు జట్లు ...

news

ఫీల్డింగ్‌లో గాయపడిన యువరాజ్ సింగ్... ఛాంపియన్ ట్రోఫీకి దూరమా?

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై జరిగే ...

news

ముంబై ఇండియన్స్‌‌పై సన్ రైజర్స్ అద్బుత విజయం. ప్లేఆఫ్‌లో నిలిచిన ఆశలు

సొంత మైదానం ఉప్పల్‌లో ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం ...

news

ఐపీఎల్‌-10: బెంగళూరు చెత్త ప్రదర్శన.. క్షమాపణలు చెప్పిన విరాట్ కోహ్లీ

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా టెస్టు సిరీస్ నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే ...

Widgets Magazine