Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రికెట్ చరిత్రలో స్టన్నింగ్ క్యాచ్ (వీడియో)

మంగళవారం, 23 జనవరి 2018 (11:42 IST)

Widgets Magazine
catch cricket

క్రికెట్ చరిత్రలో ఎన్నో అరుదైన క్యాచ్‌లను చూసివుంటారు. కానీ, ఇలాంటి స్టన్నింగ్ క్యాచ్‌లను చూసివుండరు. బిగ్‌బాష్ లీగ్‌లో బౌండరీ దగ్గర ఇద్దరు ఫీల్డర్లు కలిసి అందుకున్న ఈ క్యాచ్ క్రికెట్ చరిత్రలో బెస్ట్ అని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. సిడ్నీ టీమ్‌కు చెందిన జేక్ వెదెరాల్డ్, బెన్ లాలిన్ ఈ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నారు.
 
మొదట మెల్‌బోర్న్ రెనిగేడ్స్ బ్యాట్స్‌మన్ డ్వేన్ బ్రేవో గాల్లోకి లేపిన బంతిని బౌండరీ దగ్గర బెన్ లాలిన్ అందుకున్నాడు. అయితే ఈ క్రమంలో అతను బ్యాలెన్స్ తప్పడంతో బౌండరీ అవతల పడిపోయాడు. అంతకుముందే చేతిలో ఉన్న బాల్‌ను విసిరేశాడు. దీనిని 30 మీటర్ల దూరంలోని వెదరాల్డ్ తన ఎడమవైపునకు డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఈ క్యాచ్ చూసి కామెంటేటర్లకు కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అసలు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఇలాంటి క్యాచ్ చూడలేదని వాళ్లు అంటున్నారు. ఆ స్టన్నింగ్ క్యాచ్‌కు సంబంధించిన వీడియోను మీరూ తిలకించండి. 

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

అంధుల టీ-20 ప్రపంచ కప్: పాక్‌ను మట్టికరిపించి విజేతగా నిలిచిన భారత్

అంధుల ట్వంటి-20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్‌ను మట్టికరిపించింది. ...

news

కోహ్లీ అంటే బీసీసీఐకి వెన్నులో వణుకు : కాలమిస్ట్ గువా

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ...

news

కోచ్‌గా ఫ్లెమింగ్.. చెన్నైకి తప్ప మరో జట్టుకు ఆడనన్న ధోనీ

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌ ఫీవర్ ప్రారంభమైంది. జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ...

news

మహిళా క్రికెటర్‌ నుంచి రూ.27 లక్షలు డిమాండ్ చేస్తున్న పశ్చిమ రైల్వే

ఆమె భారత మహిళా క్రికెట్ జట్టులో సభ్యురాలు. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నీలో ...

Widgets Magazine