Widgets Magazine

జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి గుడ్‌బై

శనివారం, 3 మార్చి 2018 (10:16 IST)

venkatesh prasad

భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. భారత అండర్-19 జట్టు నాలుగోసారి ప్రపంచ కప్‌ను గెలుచుకున్న కొన్ని రోజులకే వెంకటేష్ ప్రసాద్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ బాధ్యతలను ప్రసాద్ 30 నెలల పాటు నిర్వహించారు.
 
ఈ వ్యవహారంపై బీసీసీఐ స్పందించింది. క్రికెట్‌కు సంబంధించిన వేరే కార్యకలాపాలకు సమయం కేటాయించే నేపథ్యంలో వెంకటేష్ ప్రసాద్ రాజీనామా చేశారని బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా తెలిపారు. అయితే, ఎలాంటి అసైన్‌మెంట్‌ను ఆయన చేపట్టబోతున్నారనే విషయాన్ని రాజీనామాలో పేర్కొనలేదని చెప్పారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

వామ్మో... భార్యను చూసి జడుసుకున్నా: విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి నటించిన ''పారీ'' సినిమా చూసి షాక్ ...

news

ప్రపంచకప్‌లో ఆడమంటే.. ఉద్యోగం ఊడుతుంది పోవయ్యా అన్నాడు..?

టీమిండియా క్రికెట్ జట్టులో స్థానం సంపాదించుకోవడం కోసం యువకులు వేయి కనులతో ...

news

సచిన్ టెండూల్కర్ ఆ రికార్డు సృష్టించింది ఈ రోజే... (వీడియో)

అది మార్చి ఒకటో తేదీ 2003వ సంవత్సరం. వన్డే మ్యాచ్‌లలో 12 వేల పరుగులు చేయడానికి భారత ...

news

2019 ప్రపంచ కప్ తర్వాతే ప్రకటిస్తా: యువరాజ్ సింగ్

2019 వరకు తాను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ తెలిపాడు. ...

Widgets Magazine