Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ- లారా రికార్డ్ సమం (వీడియో)

ఆదివారం, 26 నవంబరు 2017 (15:55 IST)

Widgets Magazine

భారత్- శ్రీలంకకు మధ్య నాగ్ పూర్‌లో జరుగుతున్న టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు టీమిండియా బ్యాట్స్‌మెన్లు. రెండో రోజు ఆటలో లంక  బౌలర్లు టీమిండియా ఆటగాళ్లను కట్టడి చేయలేకపోయారు. మురళీ విజయ్ సెంచరీతో అదరగొట్టగా, ఛటేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీ చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ టెస్టుల్లో 10వ సెంచరీ పూర్తి చేసుకోగా పూజారా 17వ హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. 
 
ఆపై క్రీజులో నిలదొక్కుకున్న కోహ్ల డ‌బుల్ సెంచ‌రీ బాదాడు. 167.5 ఓవ‌ర్ల వ‌ద్ద సింగిల్‌ చేసి 200 ప‌రుగులు (259 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. తద్వారా కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రికార్డును తన ఖాతాలో వేసుకుని.. లారా రికార్డుకు సమంగా నిలిచాడు. 
 
మరోవైపు కోహ్లీ డబుల్ సెంచరీతో పాటు ముర‌ళీ విజ‌య్ (128), చ‌టేశ్వ‌ర్ పుజారా (143) అద్భుతంగా రాణించ‌డం, రోహిత్ శర్మ అర్థశతకం బాదడంతో టీమిండియా స్కోరు బోర్డు పరుగులు తీస్తోంది. ఇక కోహ్లీ ప్రస్తుతం సాధించిన డబుల్ సెంచరీతో టెస్టుల్లో ఐదో డబుల్ సెంచరీ సాధించినట్లైంది. ఈ క్రమంలో భారత్ 174.4 ఓవర్లలో 1048 బంతులాడి 600 పరుగులు సాధించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నాగ్‌పూర్ టెస్ట్ : భారత కుర్రోళ్ళ సెంచరీలు.. ఆధిక్యంలో కోహ్లీ సేన

నాగ్‌పూర్ టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఆటగాళ్లు సెంచరీల మోత మోగించారు. ఓపెనర్ మురళీ విజయ్ ...

news

#IndvSL : మురళీ విజయ్ ఔట్.. సెంచరీకి చేరువగా పుజారా

నాగ్‌పూర్ వేదికగా ప్రత్యర్థి శ్రీలంక జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ...

news

క్రికెట్ దేవుడు అలా అన్నాడు.. కోచ్ కావాలనుకున్నా కానీ: సౌరవ్ గంగూలీ

జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలియదని టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ చెప్పాడు. ...

news

యాషెస్ సిరీస్ స్టేడియంలో స్విమ్మింగ్ పూల్.. లవ్ ప్రపోజ్.. లిప్ టు లిప్ కిస్

ఇదేంటి? స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడుతూ.. క్రికెట్ మ్యాచ్ చూడొచ్చా..? ఎక్కడ? అని ...

Widgets Magazine