Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అనుష్క శర్మను కారులో గుండెకు హత్తుకున్న విరాట్ కోహ్లీ

సోమవారం, 5 మార్చి 2018 (17:03 IST)

Widgets Magazine
virat - anushka

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ సుందరి ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట పెళ్లికి తర్వాత కాస్త బిజీ బిజీ అయిపోయింది. శ్రీలంకతో ట్వంటీ-20 సిరీస్‌ నుంచి విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుని.. ఇంట్లో వుంటున్నాడు. ఇక అనుష్క శర్మ షూటింగ్స్‌తో బిజీ బిజీగా వుంది. హారర్ మూవీ ''పరి'' తర్వాత కొత్త సినిమా షూటింగ్ కోసం అనుష్క భోపాల్ వెళ్లింది. అయితే షూటింగ్ మధ్యలో భోపాల్ నుంచి ముంబై చేరుకున్న అనుష్క శర్మ కోహ్లీ రిసీవ్ చేసుకున్నాడు. 
 
భార్యను తీసుకొచ్చేందుకు స్వయంగా విరాట్ ఎయిర్ పోర్టుకి వెళ్లాడు. కారు ఎక్కిన అనుష్కను విరాట్ ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. ఈ సీన్లను కెమెరాలు క్లిక్ మనిపించాయి. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముంబై చేరుకున్న అనంతరం భార్యతో కలిసి బోనీ కపూర్ కుటుంబాన్ని పరామర్శించిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

శ్రీదేవి భర్తను పరామర్శించిన అనుష్క శర్మ..

దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను పరామర్శించారు. సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న ...

news

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్‌గా దినేష్ కార్తీక్

ఐపీఎల్ (ఇండియాన్ ప్రీమియర్ లీగ్) 11వ సీజన్‌ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. అయితే ఈ ...

news

జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ పదవికి గుడ్‌బై

భారత క్రికెట్ జట్టు మాజీ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ జూనియర్ నేషనల్ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ...

news

వామ్మో... భార్యను చూసి జడుసుకున్నా: విరాట్ కోహ్లీ

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి నటించిన ''పారీ'' సినిమా చూసి షాక్ ...

Widgets Magazine