విరుష్క వెడ్డింగ్ రిసెప్షన్ : బాలీవుడ్ ట్యూన్స్‌కు చిందేసిన కోహ్లీ - అనుష్క (వీడియో)

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (16:11 IST)

నూతన దంపతులైన విరాట్ కోహ్లీ - అనుష్క జోడీ ఆనందంలో మునిగిపోయింది. వివాహ మధురానుభూతిని ఎంజాయ్ చేస్తోంది. గురువారం రాత్రి వీరి రిసెప్షన్ ఢిల్లీలోని తాజ్ హోటల్‌లో జరిగింది. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా విచ్చేసి విరుష్క జంటను ఆశీర్వదించారు. ఈ వెడ్డింగ్ రెసెప్షన్ తర్వాత పెళ్లి కుమారుడు, పెళ్ళి కుమార్తెలు స్టెప్పులతో ఇరగదీశారు.
virushka dance
 
వెడ్డింగ్ రిసెప్షన్ తర్వాత బాలీవుడ్ ట్యూన్స్‌కు చిందేశారు. అదిరిపోయే కాస్టూమ్స్‌తో రాయల్ లుక్‌లో కనిపించింది. ఈ పార్టీ తర్వాత పంజాబీ మ్యూజిక్‌తో హోటల్ హోరెత్తిపోయింది. ముఖ్యంగా నోట్లో ఓ కరెన్సీ నోటుతో అనుష్క చేసిన డ్యాన్స్ హైలైట్. విరాట్‌తోపాటు ధావన్‌తో కలిసి అనుష్కా స్టెప్పులేసింది. ఇప్పుడీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. 
 
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

నేడు లంకతో రెండో టీ20 ... సిరీస్‌పై కన్నేసిన భారత్

మూడు మ్యాచ్‌ల ట్వంటీ20 సిరీస్‌లో భాగంగా భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ ...

news

విరాట్ - అనుష్కల పెళ్లి రిసెప్షన్‌లో ప్రధాని మోడీ సందడి

ఇటీవల పెళ్లి చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క వివాహ రిసెప్షన్ కుటుంబ సభ్యులు, స్నేహితుల ...

news

మోదీని కలిసిన విరుష్క జంట... ద్యాముడా... కామెంట్లు దంచేస్తున్నారుగా....

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విరుష్క జంట కలిసి పెళ్లి విందు ఆహ్వాన పత్రిక వున్న బ్యాగును ...

news

బ్రాండ్ విలువలో విరాట్ కోహ్లీ టాప్.. మోదీని కలిసిన కొత్త జంట..

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ పెరుగుతోంది. దేశంలోనే అత్యంత విలువైన ...