బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, లంచ్‌లో గ్రిల్డ్ చికెన్.. డిన్నర్లో సీఫుడ్స్ వుండాల్సిందే: కోహ్లీ

బుధవారం, 8 నవంబరు 2017 (17:50 IST)

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకునే ఆహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. మైదానంలో పరుగుల వరద పారించే కోహ్లీ అసలు డైట్‌లో ఏం తీసుకుంటున్నాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను రోజువారీగా తీసుకునే మెనూపై కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.
 
ఉదయం పూట ఆమ్లెట్, ఆకుకూరలు, చేపలు తీసుకుంటానని.. మధ్యాహ్న భోజనంలో కాల్చిన కోడి మాంసం, వేయించిన బంగాళదుంపలు తప్పకుండా వుండాల్సిందేనని వెల్లడించాడు. రాత్రిపూట మాత్రం చేపలతో వండిన ఆహారం తీసుకుంటానని కోహ్లీ వెల్లడించాడు. 
 
బ్రేక్ ఫాస్ట్‌లో ఆమ్లెట్, చేపలు, ఆకుకూరలు, బొప్పాయి, పుచ్చకాయ, గ్రీన్ టీ విత్ లెమన్ వుంటుందని కోహ్లీ వెల్లడించాడు. అలాగే మూడు కోడిగుడ్ల తెల్లసొన, ఒక కోడిగుడ్డుతో పోసిన ఆమ్లెట్ తీసుకుంటానని తెలిపాడు. రాత్రిపూట డిన్నర్లో తప్పకుండా సీఫుడ్ వుండేలా చూసుకుంటానని చెప్పాడు. పోషకాహారాన్ని మితంగా తీసుకుంటే ఫిట్‌గా వుండొచ్చునని కోహ్లీ సలహా ఇచ్చాడు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

మైదానంలో ఆటగాళ్లు పాదరసంలా కదిలారు.. రవిశాస్త్రి

తిరువనంతపురం వేదికగా పర్యాటక న్యూజిలాండ్ జట్టుతో జరిగిన చివరి ట్వంటీ20 మ్యాచ్‌లో విరాట్ ...

news

న్యూజిలాండ్ చిత్తు... ట్వంటీ-20 సిరీస్ భారత్ కైవసం

ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ జట్టు మంగళవారం రాత్రి తిరువనంతపురం వేదికగా ...

news

ధోనీకి సలహా ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్.. అవుటైతే పర్లేదు.. టీ-20ల్లో పరుగులే ముఖ్యం

కివీస్‌తో జరిగిన రెండో ట్వంటీ-20 మ్యాచ్‌లో నిలదొక్కుకుని కూడా చేయాల్సిన రన్ రేట్ ...

news

రాస్ టేలర్‌ హిందీ చాలా బాగా నేర్చేసుకున్నాడు.. ఆధార్ ఇవ్వండి.. సెహ్వాగ్

ట్విట్టర్‌లో సెటైర్లు విసురుతూ.. ఆకట్టుకునే ట్వీట్లు చేసే టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ ...