శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 19 డిశెంబరు 2014 (11:36 IST)

తొలి ఇన్నింగ్స్... 505 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్

బ్రిస్బేన్‌లో భారత్ - ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా జట్టు 109.4 ఓవర్లకు 505 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్ లో భారత్ 408 పరుగులకు ఆలౌటయిన విషయం తెలిసిందే. 
 
ఈ మ్యాచ్‌సో ఆస్ట్రేలియా జట్టు క్రీడాకారులు స్మిత్ 133 పరుగులు, జాన్సన్ 88, రోజర్స్ 55, ఎస్.ఇ.మార్ష్ 32, వార్నెర్ 29, వాట్సన్ 25,ఎంఆర్ మార్ష్ 11, హద్దీన్ 6,స్టార్క్ 52, లియాన్ 23 పరుగులు తీసి ఇంటిబాట పట్టగా... హాజల్ఉడ్ 32 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కాగా ఆస్ట్రేలియా 97 పరుగులు ఆధిక్యత సాధించింది.