శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. జోకులు
Written By Ganesh
Last Updated : మంగళవారం, 27 మే 2014 (17:20 IST)

ఎక్కడ చూశాను!

FILE
అప్పుడే సినిమాకెళ్లొచ్చిన కామాక్షిని చూసి మీనాక్షి ఇలా అడిగింది.

మీనాక్షి : ఏమే సినిమాకెళ్లావు కదా ఎలా ఉంది?

కామాక్షి : "ఏమోనే నేను చూడలేదు"!

మీనాక్షి : "అదేమిటి సినిమాకెళ్లావు కదా చూడలేదంటాటేవిటే" ?

కామాక్షి : "నా ప్రక్కన కూర్చున్నావిడ మెళ్లో వజ్రాల హారం చూశాక నాకింకేమి కనిపించలేదే" !