గురువారం, 28 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By CVR
Last Updated : సోమవారం, 22 డిశెంబరు 2014 (14:21 IST)

ప్రపంచ కప్-2015 అంబాసిడర్ సచిన్..! ఐసీసీ ప్రకటన..!

ఒన్డే ప్రపంచ కప్ - 2015కు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంబాసిడర్గా నియమితులయ్యారు. ఈ విషయమై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.  

అందులో.. వచ్చే ఫిబ్రవరి నుంచి జరిగే ఒన్డే ప్రపంచ కప్‌కు సచిన్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారన్నారు. ఈ మెగా ఈవెంట్కు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నట్టు తెలిపారు. కాగా ప్రపంచ కప్ అంబాసిడర్గా సచిన్ను వరుసగా రెండోసారి నియమించడం గమనార్హం.