శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. »
  3. హాస్యం
  4. »
  5. జోకులు
Written By Ganesh
Last Updated : మంగళవారం, 27 మే 2014 (14:24 IST)

నైట్ డ్రెస్!

FILE
సరిత : "సుశీలా మీ ఆయన ఆఫీసుకి కూడా నైట్ డ్రెస్‌లో వెళ్తున్నారెందుకు ? ఇస్త్రీ వాడు బట్టలు ఇవ్వలేదా" ?

సుశీల : "అదేమీ కాదు ఇంట్లో నేను సతాయిస్తున్నానని ఆఫీసుకి నిద్రపోవడానికి వెళ్తున్నారు" !