Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుమలలో నీకెందుకు ఆ పాడుపని రోజమ్మా?... ఏం చేసింది?

బుధవారం, 31 మే 2017 (14:34 IST)

Widgets Magazine

తిరుమల. ఆధ్మాత్మిక క్షేత్రం. ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు తిరుమలకు వస్తూపోతూ ఉంటారు. తిరుమల గురించి తెలియని వారుండరు. తిరుమల అంటేనే కేవలం ఆధ్మాత్మికం. ఎలాంటి రాజకీయాలకు తావు లేదు. నిషేధిత వస్తువులూ బంద్. అలాంటి తిరుమలను కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడేసుకుంటున్నారు. అందులో ప్రధానంగా వైకాపా ఎమ్మెల్యే రోజా మొదటగా ఉన్నారు. 
 
తిరుమల శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చే రోజా ఆలయం బయటే రాజకీయాలు మాట్లాడుతూ ఆధ్మాత్మిక పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్నారు. ఇది ఇప్పటికి కాదు. ఆమె ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇదే తంతు. తాజాగా కొన్నిరోజుల క్రితం స్వామివారిని దర్శించుకుని బయటకు వచ్చిన రోజా చంద్రబాబుపై చేసిన అసభ్య కామెంట్‌పై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నారు. 
 
ఆ విషయంలో చంద్రబాబు కన్నా బాలకృష్ణే నయం. ఏ విషయం.. డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో రోజా తిరుమలలో మాట్లాడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైజాగ్‌లో జరిగిన మహానాడుపై వ్యాఖ్యలు చేసిన ఆర్కే.రోజా తెలుగుదేశం పార్టీకి బాబు కన్నా బాలకృష్ణే నయమన్నారు. ఈ వ్యాఖ్యను మరో ద్వందార్థం వచ్చేవిధంగా వక్రీకరించారు. ఇదొక్కటే కాదు గతంలో ఇలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్‌లు ఎన్నో చేశారు. 
 
దీనిపై హిందూ ధార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. ఆధ్మాత్మిక క్షేత్రం పవిత్రత దెబ్బతినేలా రోజా ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేసే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు హిందూ ధార్మిక సంఘాలు. తిరుపతిలోని ప్రెస్‌క్లబ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన శివసేన పార్టీ నేతలు రోజా తీరును తప్పుబట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Fires Tirumala Rk Roja Vulgar Comments Hindu Organisations

Loading comments ...

తెలుగు వార్తలు

news

శేషాచలంలో మళ్ళీ అలజడి... ఏం జరిగిందో తెలుసా..?

శేషాచలం పేరు వింటనే భయపడి పోతున్న పరిస్థితి. 20 మంది ఎన్‌కౌంటర్ తర్వాత ఒక్కసారిగా శేషాచలం ...

news

కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : 80 మంది మృతి, ౩౦౦ మందికి పైగా క్షతగాత్రులు

బుధవారం ఉదయం కాబూల్ లోని జంబఖ్ స్క్వేర్ వద్ద జర్మనీ దౌత్య కార్యాలయానికి సమీపాన ఆత్మాహుతి ...

news

వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీల్లో భారత చిన్నారి పద్మాలయా నందా

మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ పోటీల తరహాలోనే వరల్డ్ లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు కూడా ప్రతి ...

news

Who is Modi? ఆయనకేంటి ఇంత గౌరవం? స్పెయిన్ వాసుల ప్రశ్నలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. పీఎం కుర్చీలో కూర్చొన్న సమయం కంటే.. విదేశీ పర్యటనల్లో ...

Widgets Magazine