Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బెడ్రూంకు వెళుతున్న ఆఫీస్ ఫ్రెండ్‌షిప్స్... షాకింగ్ నిజాలు...

సోమవారం, 26 జూన్ 2017 (17:06 IST)

Widgets Magazine
sirisha

ఈమధ్య కాలంలో అక్రమ సంబంధాలకు సంబంధించిన నేరాలు ఎక్కువయిపోతున్నాయి. ఆఖరికి బ్యూటీషియన్ శిరీషది కూడా దాదాపు ఇలాంటిదే. బతుకు తెరువు కోసం ఆఫీసు పనిలో చేరిన ఆమెను రాజీవ్ లోబరుచుకోవడం చివరికి ఆమె ఆత్మహత్యకు దారితీసింది. ఇలాంటివి మనిషి చనిపోయిన తర్వాతనో, లేదంటే ఏమయినా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఈ బయటపడుతున్నాయి. 
 
ఇలాంటి అక్రమ సంబంధాలకు కారణం చాలామటుకు ఆఫీస్ ఫ్రెండ్‌షిప్పే అంటున్నాయి సర్వేలు. ఇటీవల ఇంగ్లండులో చేపట్టిన ఓ సర్వేలో ఆఫీస్ కొలీగ్స్‌తో తాము శరీరక సుఖాన్ని చవిచూస్తున్నట్లు 80 శాతం మంది అంగీకరించడం షాకింగ్‌కు గురి చేస్తోంది. 
 
ఐతే ఈ సంఖ్య మనదేశంలో తేడా వుండవచ్చు కానీ అక్రమ సంబంధాలు మాత్రం చాలావరకూ ఆఫీసు ఫ్రెండ్స్ తోనే సాగుతున్నట్లు తేలింది. ఇంటికంటే ఆఫీసులోనే ఎక్కువసేపు సమయాన్ని కేటాయించడంతో సహోద్యోగుల పట్ల చనువు పెరగడం, అది కాస్తా అక్రమ సంబంధాలకు దారితీయడం జరుగుతుందని తేలింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Crime Illegal Affairs Survey Reports Office Friendships

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు బిడ్డ.. ఎవరు?

భారత ఉపరాష్ట్రపతికి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు బిడ్డ పేరును ప్రధానమంత్రి నరేంద్ర ...

news

ఈ యేడాది మిస్ ఇండియా ఎవరు?

ప్రతి యేడాది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మిస్ ఇండియా పోటీలు ఆదివారం రాత్రి ...

news

డ్యూటీకని వెళ్లి మామిడితోటలో శవమై తేలాడు... ఎలా?

విధులకు వెళుతున్నట్టు చెప్పి మామిడి తోటలోకి వెళ్లిన ఓ వ్యక్తి చివరకు శవమై తేలాడు. ఓ ...

news

గర్భంతో విద్యాలయాలకు రావడానికి వీల్లేదట... అధ్యక్షుడి ఆదేశం

ప్రపంచంలో ఉన్న అత్యంత పేద దేశాల్లో ఒకటి టాంజానియా దేశం. ఈ దేశంలో పేదరికంతో పాటు ఉపాధి ...

Widgets Magazine