Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏపీలో టీడీపీ - బీజేపీ స్నేహబంధానికి కటీఫ్? ఆ పత్రిక సర్వే ఫలితమా?

మంగళవారం, 29 నవంబరు 2016 (12:23 IST)

Widgets Magazine

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ స్నేహబంధానికి కటీఫ్ ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నంకానున్నాయని ఓ పత్రిక నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ రెండు పార్టీలు విడిపోతేనే బెటరంటూ ఈ సర్వే తేల్చింది. అందుకు సర్వే ఫలితాల్నే సాక్ష్యంగా చూపిస్తోంది. గతంలో లగడపాటి రాజగోపాల్ ఎన్నికల ముందు సర్వే పేరుతో విడుదల చేసిన సంస్థతోనే ఈ సర్వే కూడా చేయించింది. ముఖ్యంగా ఏపీ విషయంలో బీజేపీతో కలిపి పోటీ కంటే విడిగా చేస్తేనే బెటరని సర్వేలో తేలినట్టు రాసుకొచ్చింది.
 
ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే 46.53 శాతం ఓట్లతో 120 సీట్లు (కలిసి పోటీ చేస్తే) దక్కించుకుంటాయట. అయితే, టీడీపీ విడిపోయి పోటీ చేస్తే మాత్రం 46.47 శాతం ఓట్లతో ఏకంగా 140 సీట్లను గెలుచుకుంటుందని చెప్పింది. అదే బీజేపీ 5.38 శాతం ఓట్లనే మాత్రమే దక్కించుకుంటుందని పేర్కొంది. 
 
ఇక టీడీపీ - బీజేపీలు కలిసి పోటీ చేస్తే వైసీపీకి 50 సీట్లు వస్తాయని, ఆ రెండు పార్టీలు విడివిడిగా దిగితే వైసీపీ కేవలం 30కే రరిమితమవుతుందట. 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి పోటీచేసి 106 స్థానాలు సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. మరోవైపు ఆ పత్రిక సర్వేపై ఏపీ బీజేపీలోని కొంతమంది నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tdp Bjp Alliance

Loading comments ...

తెలుగు వార్తలు

news

రమ్య మళ్లీ వివాదంలో చిక్కుకుంది.. యువకుడితో వాగ్వివాదం.. అనుచరులతో దాడి..

మాజీ కాంగ్రెస్ ఎంపీ, నటీమణి రమ్య మళ్ళీ వివాదంలో చిక్కుకుంది. ఎంపీగా ఉన్న సమయంలో ఇచ్చిన ఓ ...

news

అర్థరాత్రి బయటకు పంపి గర్ల్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ చేసున్న అన్ను చంపిన తమ్ముడు

ఢిల్లీలో దారుణం జరిగింది. గర్ల్‌ఫ్రెండ్ వివాదంలో తమ్ముడు అన్నను చంపేశాడు. అర్థరాత్రిపూట ...

news

జవాన్ తలను కిరాతకంగా హతమార్చిన ఘటనలో పాక్ హస్తముంది: భారత ఆర్మీ

జవానును అతి కిరాతకంగా నరికి హతమార్చిన ఘటనలో పాకిస్థాన్ హస్తమున్నట్లు తేలింది. ఈనెల 22వ ...

news

కడలూరు ఆలయంలో నేలమాళిగ... తపో సమాధి స్థితిలో మూడు అస్తిపంజరాలు

తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఓ పురాతన ఆలయంలో సువిశాలమైన నేలమాళిగ వెలుగు చూసింది. అందులో ...

Widgets Magazine