Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దీపావళి వచ్చేస్తోంది... దీపాలు ఎలా పెట్టాలో తెలుసా?

గురువారం, 12 అక్టోబరు 2017 (21:47 IST)

Widgets Magazine
Deepam

దీపావళి అక్టోబరు 19న వస్తోంది. ఈ దీపావళి నాడు లక్ష్మీదేవి పటాన్ని లేదా ప్రతిమను.. అలాగే విఘ్నేశ్వరుడు, ఇంద్ర, కుబేరుడిని పూజించేందుకు ఈశాన్య లేదా ఉత్తర లేదా తూర్పు దిశవైపుగా ముఖాలు ఉండేలా ప్రతిష్టింపజేసుకోవాలి. ఇలా చేస్తే ఆ ఇంటి యందు అష్టైశ్వర్యాలు సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. దీపావళి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకుని పాతబడిన, పనికిరాని వస్తువులను ఇంటి నుంచి పారేయడం ద్వారా కొత్త శక్తిని ఆహ్వానింపజేసుకోవచ్చు.
 
దీపావళి రోజున ఇంటిని అలంకరించుకోవడం ద్వారా ఆ మహాలక్ష్మీ దేవిని ఆహ్వానించినట్లవుతుంది. శుచి, శుభ్రతకు ప్రాధాన్యతనిచ్చి.. మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల హారాలు ఇంట్లో తాజా పువ్వులతో అలకరించి ఇంటి నిండా దీపాలతో లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. 
 
ఉత్తరం దిశలో కుబేర స్థానం సంపదకు చిహ్నంగా భావిస్తారు. ఈ ప్రదేశంలో లాకర్ లేదా అల్మారాను అమర్చుకుంటారు. అలాగే అమర్చిన లాకర్‌లో లక్ష్మీదేవిని ప్రతిమను ఉంచుకుని దీపావళి రోజున పూజలు చేస్తే సకల శుభాలు, ఆయురారోగ్యాలు, సంపదలు వెల్లివిరుస్తాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆధ్యాత్మికం వార్తలు

news

ఇవి వదిలేస్తే శివుడు ఎన్ని కోరికలు తీరుస్తాడో...

మానవ జీవితంలో వాస్తు శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ఇలా ఎన్నో శాస్త్రాలు ముడిపడి ఉన్నాయి. ...

news

ఎన్నడూ లేనిది మధుర మీనాక్షి ఆలయంలోకి వరద నీరు... దుర్గమ్మ ముక్కు పుడక..

మధుర మీనాక్షి ఆలయంలోకి వరద నీరు ఏరులై పారింది. ఇంతకుమున్నెన్నడూ ఇలా వరద నీరు మీనాక్షి ...

news

ఈ ఒక్క మంత్రంతో కుబేరుడు, మహాలక్ష్మీ మీ ఇంటిలోనే...

ఒక్క మంత్రంతో ధనప్రాప్తి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తారు. మంత్రాన్ని జపిస్తే ఆ ...

news

భీష్ముడు గంగాదేవికి ఎలా పుత్రుడిగా జన్మించాడు..

భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. ఆయన కారణ జన్ముడు. అష్ట వసువులలో ఒకడు. అష్ట వసువులు అనగా ...

Widgets Magazine