Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అందానికి 5 చిట్కాలు... ఏంటో చూడండి

గురువారం, 17 మే 2018 (21:18 IST)

Widgets Magazine

అందం కోసం రకరకాల మేకప్‌లను వాడుతుంటారు. దీని వలన చర్మానికి హాని కలుగుతుంది. వీటిని దీర్ఘకాలంగా వాడటం వలన చర్మంపై మచ్చలు, ముడతలు ఏర్పడి త్వరగా ముఖం కాంతిహీనం అవుతుంది. కనుక మనం తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మన అందాన్ని మరింత మెరుగుపరచుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
beauty
 
1. పాలకూరలో విటమిన్ ఎ, బెటాకెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. చర్మాన్ని కాపాడతాయి. దీనివలన చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.
 
2. టమోటాలలో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మానికి మంచి మెరుపును అందిస్తుంది.
 
3. క్యారెట్‌ను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవటం వల్ల ముఖానికి మంచి నిగారింపు వస్తుంది. ఇది ఎండ కిరణాల ప్రభావం నుండి చర్మాన్ని కాపాడుతుంది.
 
4. పెరుగులో ఉండే లాక్టిక్ ఆమ్లాలు చర్మానికి తేమను అందించి రకరకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది.
 
5. నిమ్మలో సి విటమిన్ పుష్కలంగా ఉండటం వలన దీనిలో ఉన్న యాంటీఏజింగ్ గుణాలు పిహెచ్ లెవల్‌ను పెంచుతాయి. జిడ్డు చర్మం ఉన్నవాళ్లు నిమ్మరసాన్ని ముఖానికి రాసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

కదలకుండా కూర్చున్నారో.. వీపుపై మొటిమలు తప్పవు..

కదలకుండా కుర్చీలకు అతుక్కుపోతున్నారా..? అయితే వీపుపై మొటిమలు తప్పవని ఆరోగ్య నిపుణులు ...

news

వేసవిలో మీ అతిథులకు వెల్‌కం చెప్పాలంటే? ఇలా చేయండి..

వేసవి సెలవులు వచ్చాయంటే చాలు ఇంటిని గందరగోళంగా తయారుచేస్తారు పిల్లలు. అలాగని వాళ్ల వెంటనే ...

news

గ్లోయింగ్ స్కిన్ కోసం గుమ్మడికాయ ఫేస్ ప్యాక్? ఎలా?

ఫేస్ మాస్క్లను తయారు చేయడానికి ఉపయోగించే వాటిలో మూలపదార్థంలో చాలా రకాల పండ్లు కూరగాయలు ...

news

జుట్టు పెరగడానికి బేకింగ్ సోడాను తీసుకుంటే? ఎలా? ఎందుకు?

కొంతమంది ముఖంపై తీసుకున్న శ్రద్ధ జుట్టుపై తీసుకోరు. ఐతే కేశాలకు కూడా ...

Widgets Magazine