Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గోర్లకు రోజూ నెయిల్ పాలిష్ వేస్తారా.. అయితే ఇక ఇంతే..

హైదరాబాద్, మంగళవారం, 21 మార్చి 2017 (06:41 IST)

Widgets Magazine

వారానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు నెయిల్‌ పాలిష్‌ తీసేసి మళ్లీ వేసుకోవడం సరికాదు. అంటే... వారానికి ఒకసారి ఒక్క నెయిల్‌ పెయింట్‌ మాత్రమే వేసుకోవడం ఆరోగ్యకరం. గోళ్లు మరీ బలహీనంగా ఉంటే వాటిని నీళ్లతో తడిపి గోరువెచ్చని ఆలివ్‌ ఆయిల్‌లో రోజు విడిచి రోజు 20 నిమిషాల పాటు ఉంచితే బలంగా తయారవుతాయి. మ్యానిక్యూర్‌ చేయించేప్పుడు ఒక్కోసారి బ్యుటీషియన్స్‌ గోటి క్యూటికిల్‌ కూడా తీసేస్తారు. ఇలా చేయడం సరికాదు. దీనివల్ల ఒక్కోసారి ఇన్ఫెక్షన్లు రావచ్చు. 
 
మీ గోళ్లకు స్వాభావికమైన మెరుపు రావాలంటే వాటిపై పెట్రోలియమ్‌ జెల్లీ పూసి, పాలిష్‌ చేసినట్లుగా ఒక పొడి గుడ్డతో బఫ్‌ చేయాలి. గోళ్లకు సబ్బు తగిలి ఉంటే అవి పెళుసుగా మారిపోతాయి. కాబట్టి స్నానం చేసిన వెంటనే, లేదా చేతులు శుభ్రం చేసుకున్న వెంటనే వాటికి తగిలి ఉన్న సబ్బు పోయేలా కడిగి పొడిగుడ్డతో శుభ్రం చేసుకోవాలి. 
 
గోరు ఆరోగ్యం కోసం బ్రాకోలీ, చేపలు, ఉల్లి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మంచి నీళ్లు ఎక్కువగా తాగుతూ, ఆకుపచ్చని కూరలు తీసుకుంటూ ఉంటే గోరు మరింత ఆరోగ్యంగా ఉంటుంది.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

మహిళ

news

వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

వేసవిలో ముల్తానీ మట్టి, దోసకాయ గుజ్జుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. చర్మ సమస్యలను దూరం ...

news

రిఫ్రిజిరేటర్లలో వీటిని ఉంచరాదు....

ఆధునిక జీవనంలో రిఫ్రిజిరేటర్ల వాడకం బాగా ఎక్కువైంది. అన్ని వస్తువులను రిఫ్రిజిరేటర్ లోనే ...

news

మార్చి 31 వరకూ ఫెమ్‌సైక్లోపీడియా ఎగ్జిబిషన్....

మహిళల చారిత్రక నెల మార్చి నెల అనేది తెలిసిందే. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ...

news

వేసవిలో గర్భిణీ మహిళలు జాగ్రత్త.. పాలు, పండ్లు, కోడిగుడ్లు, నిమ్మరసం తప్పనిసరి..

గర్భిణీగా ఉన్నప్పుడు, అధిక రక్తపోటుకు గురికాకూడదు. లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల హైబిపి ...

Widgets Magazine