శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. కథనాలు
Written By ivr
Last Modified: శనివారం, 1 జులై 2017 (14:19 IST)

జి.ఎస్.టి... ధరలు తగ్గే వస్తువులు, పెరిగే వస్తువులు ఏవి?(వీడియో)

జీఎస్టీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చేసింది. దీనితో దీని ప్రభావం ఏ వస్తువులపై వుంటుందని సాధారణ ప్రజానీకం ఉత్సుకత నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి... ఏవి తగ్గుతాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. జీఎస్టీ కౌన్సిల్ మొత్తం 1211 వస్తువులు, సేవలక

జీఎస్టీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చేసింది. దీనితో దీని ప్రభావం ఏ వస్తువులపై వుంటుందని సాధారణ ప్రజానీకం ఉత్సుకత నెలకొంది. ఈ నేపధ్యంలో ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి... ఏవి తగ్గుతాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారు. జీఎస్టీ కౌన్సిల్ మొత్తం 1211 వస్తువులు, సేవలకు సంబంధించిన పన్నురేటును ఖరారు చేసి పొందుపరిచింది. పన్ను రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా నిర్ణయించారు. ధరలు పెరిగేవి, తగ్గేవి ఏమిటో ఒకసారి చూద్దాం.
 
ఆహార పదార్థాలు (ధరలు పెరిగేవి)
 
* పన్నీర్
 
* కార్న్ ఫ్లేక్స్
 
* కాఫీ
 
* మసాలా పొడి
 
* చాక్ లెట్లు
 
* నెయ్యి
 
* బిస్కట్లు కొన్ని రకాలు
 
* చూయింగ్ గమ్
 
* ఐస్ క్రీమ్
 
* టీ కొన్ని రకాలు
 
ఎలక్ట్రానిక్స్ (ధరలు పెరిగేవి)
 
* ఎయిర్ కండిషనర్లు
 
* ఫ్రిడ్జ్ లు
 
* వాషింగ్ మెషీన్లు
 
* టెలివిజన్‌లు
 
* స్మార్ట్ ఫోన్లు
 
* ల్యాప్‌టాప్‌లు
 
* డెస్క్‌టాప్‌లు
 
ఇతరాలు (ధరలు పెరిగేవి) 
* సుగంధ ద్రవ్యాలు
 
* ఆయుర్వేదిక్ - ఇతర ప్రత్యామ్నాయ ఔషధాలు
 
* బంగారం
 
* రూ.7500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ కలిగిన హోటళ్లు
 
* ఫైన్–డైనింగ్ రెస్టారెంట్లు
 
* ఫైవ్ స్టార్ హోటళ్ల లోపల ఉండే రెస్టారెంట్లు
 
* రూ.100 కంటే ఎక్కువ ధర కలిగిన సినిమా టికెట్లు
 
* కన్సర్ట్స్
 
* ఐపీఎల్ మ్యాచ్‌లు
 
* రూ.1000 కంటే ఎక్కువ ధర కలిగిన దుస్తులు
 
* షాంపులు
 
* పెర్‌ఫ్యూమ్‌లు
 
* ఏసీ - ఫస్ట్ క్లాస్ రైలు టికెట్లు
 
* బిజినెస్ క్లాస్ విమాన టికెట్లు
 
* కొరియర్ సర్వీసులు
 
* మొబైల్ ఫోన్ చార్జీలు
 
* బీమా ప్రీమియంలు
 
* బ్యాంక్ చార్జీలు
 
* బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు
 
* క్రెడిట్ కార్డు బిల్లులు
 
* 350 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కలిగిన ద్విచక్ర వాహనాలు
 
* చిన్న - మధ్యతరహా కార్లు
 
* ఎస్‌యూవీలు
 
* చేపల వేట వలలు
 
* యోగా మ్యాట్‌లు, ఫిట్‌నెస్ పరికరాలు
 
* ఎరేటెడ్ పానీయాలు
 
* సిగరెట్లు
 
* పొగాకు
 
* ఆల్కహాలిక్ డ్రింక్ లు
 
* విలాస వస్తువులు 
 
ఆహార పదార్థాలు (ధరలు తగ్గేవి)
 
* పాల పొడి
 
* పెరుగు
 
* మజ్జిగ
 
* అన్‌బ్రాండెడ్ తేనె
 
* వెన్న
 
* జున్ను
 
* మసాలా దినుసులు
 
* టీ కొన్ని రకాలు
 
* గోధుమలు
 
* బియ్యం
 
* పిండి
 
* బిస్కట్లు కొన్ని రకాలు
 
* వేరుశెనగ నూనె
 
* పామ్ ఆయిల్ 
 
* సన్ ఫ్లవర్ ఆయిల్
 
* కొబ్బరి నూనె
 
* ఆవాల నూనె
 
* చక్కెర
 
* బెల్లం
 
* చక్కెర మిఠాయి
 
* పాస్తా
 
* నూడుల్స్
 
* పళ్లు - కూరగాయలు
 
* పచ్చళ్లు
 
* మురబ్బా
 
* చట్నీ
 
* స్వీట్లు
 
* ఇన్‌స్టంట్ ఫుడ్
 
* మినరల్ వాటర్
 
* ఐస్
 
* బేకింగ్ పౌడర్
 
* ఎండు ద్రాక్ష
 
* జీడిపప్పు
 
 
నిత్యావసరాలు (ధరలు తగ్గేవి)
 
* సబ్బులు
 
* కొబ్బరి నూనె
 
* డిటర్జెంట్ పౌడర్
 
* అగరబత్తులు
 
* టిష్యూ పేపర్లు
 
* నేప్‌కిన్లు
 
* అగ్గిపెట్టెలు
 
* కొవ్వొత్తులు
 
* బొగ్గు
 
* కిరోసిన్
 
* గృహ అవసరాలకు వినియోగించే ఎల్ పీజీ
 
* స్పూన్లు
 
* ఫోర్క్‌లు
 
* టూత్ పేస్ట్ లు
 
* కాటుక
 
* ఎల్పీజీ స్టౌవ్
 
స్టేషనరీ (ధరలు తగ్గేవి)
 
* నోటు పుస్తకాలు
 
* పెన్నులు
 
* అన్ని రకాల కాగితాలు
 
* గ్రాఫ్ పేపర్
 
* స్కూల్ బ్యాగ్
 
* ఎక్సర్‌సైజ్ బుక్ 
 
* పిక్చర్ - డ్రాయింగ్ - కలరింగ్ బుక్స్
 
* తోలు కాగితం
 
* కార్బన్ పేపర్
 
* ప్రింటర్లు
 
హెల్త్ కేర్ (ధరలు తగ్గేవి)
 
* ఇన్సులిన్
 
* వైద్య కోసం ఉపయోగించే ఎక్స్ రే ఫిల్మ్
 
* డయాగ్నోస్టిక్ కిట్లు
 
* కళ్ల అద్దాలు
 
* కేన్సర్ - డయాబెటిక్ మందులు 
 
 
ఇతరాలు (ధరలు తగ్గేవి ఇవే)
 
* 15 హెచ్పీ దాటని విద్యుత్ డీజిల్ ఇంజన్లు 
 
* ట్రాక్టర్ వెనుక టైర్లు - ట్యూబులు
 
* వేయింగ్ మిషన్లు
 
* యూపీఎస్‌లు
 
* విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు
 
* వైండింగ్ వైర్లు
 
* హెల్మెట్లు
 
* బాణసంచా
 
* లూబ్రికెంట్స్
 
* బైకులు
 
* రూ.100 లోపు సినిమా టికెట్లు
 
* గాలిపటాలు
 
* లగ్జరీ కార్లు
 
* మోటార్ సైకిళ్లు
 
* స్కూటర్లు
 
* ఎకానమీ క్లాస్ ఎయిర్ టికెట్లు
 
* రూ.7500 కంటే తక్కువ టారీఫ్ కలిగిన హోటళ్లు
 
* సిమెంట్
 
* ఇటుకలు
 
* ఎరువులు