{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/general-knowledge/%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%82%E0%B0%A1%E0%B1%81%E0%B0%97%E2%80%8C-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%95%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%E0%B0%B7%E0%B1%81-109050400037_1.htm","headline":"Do you know about International Circus Festival | "అంతర్జాతీయ సర్కస్ పండుగ" కథా.. కమామీషు..!!","alternativeHeadline":"Do you know about International Circus Festival | "అంతర్జాతీయ సర్కస్ పండుగ" కథా.. కమామీషు..!!","datePublished":"May 04 2009 06:49:56 +0530","dateModified":"May 04 2009 06:49:25 +0530","description":"దేశ విదేశాల నుంచీ అనేకమైన సర్కస్ కంపెనీల వాళ్ళంతా కలిసి... ఒకే చోట కలిసి సర్కస్ ప్రదర్శన చేస్తారు. దీన్నే "అంతర్జాతీయ సర్కస్ పండుగ" అంటారు. దీంట్లో భాగంగా... మొనాకో దేశంలో ప్రతి ఏడాది, 16 దేశాలలోని పెద్ద పెద్ద సర్కస్ కంపెనీల నుంచి దాదాపు 200 మంది కళాకారులు తరలి వచ్చి పది రోజులపాటు చాలా గొప్ప ఫీట్లు, సాహసాలు చేసి ప్రదర్శనలు ఇస్తారు. ఈ ప్రదర్శనల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారికి మొనాకో రాజు... బంగారు, వెండి, కాంస్య పతకాలను ఇచ్చి సత్కరిస్తారు. సినిమాలకు సంబంధించి ఆస్కార్ అవార్డులను ఎంత గొప్పగా భావిస్తారో... అలాగే, మొనాకోలో జరిగే "ఇంటర్నేషనల్ సర్కస్ ఫెస్టివల్"లో ఇచ్చే పథకాలను కూడా అలాగే భావిస్తారు. కాగా... ఈ సర్కస్ పోటీలకు 35 సంవత్సరాల చరిత్ర కలిగి ఉండటం విశేషం.","keywords":["బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ సర్కస్ చిలుక క్రికెట్ ఏనుగు అంతర్జాతీయ పండుగ మొనాకో రాజు , Kidsworld gk circus parrot cricket elephant international circus festival Monaco king"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/general-knowledge/%E0%B0%85%E0%B0%82%E0%B0%A4%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A4%E0%B1%80%E0%B0%AF-%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%95%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%AA%E0%B0%82%E0%B0%A1%E0%B1%81%E0%B0%97%E2%80%8C-%E0%B0%95%E0%B0%A5%E0%B0%BE-%E0%B0%95%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AE%E0%B1%80%E0%B0%B7%E0%B1%81-109050400037_1.htm"}]}