{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/general-knowledge/%E0%B0%AD%E0%B1%82%E0%B0%97%E0%B1%8B%E0%B0%B3%E0%B0%82%E0%B0%AA%E0%B1%88%E0%B0%A8-%E0%B0%85%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A4%E0%B1%88%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82-%E0%B0%8F%E0%B0%A6%E0%B0%BF-109050800061_1.htm","headline":"Which is the deepest place on earth..? | భూగోళంపైన అతి లోతైన ప్రదేశం ఏది..?","alternativeHeadline":"Which is the deepest place on earth..? | భూగోళంపైన అతి లోతైన ప్రదేశం ఏది..?","datePublished":"May 08 2009 10:10:09 +0530","dateModified":"May 08 2009 10:09:19 +0530","description":"ఫసిఫిక్ మహా సముద్రంలోని పల్లపు ప్రాంతాలలో ఒకటైన "మెరియానా ట్రెంచ్" చాలా లోతైనది. ఈ మహాసముద్రం పశ్చిమ భాగంలో, మెరియానా దీవులకు తూర్పు దిక్కున మరొక విశాలమైన పల్లపు ప్రాంతం ఉంది. ఇది ఎంత విశాలంగా ఉంటుందంటే, పొడవు 1554 మైళ్లు, వెడల్పు 44 మైళ్ళు. సరిగ్గా ఈ పల్లపు ప్రాంతం నైరుతీ దిశ అగ్రభాగంలో ప్రపంచపు అతి లోతైన ప్రదేశం ఉంది. దీనినే "ఛాలెంజర్ డీప్" అని అంటారు. ఇదే మన భూగోళపు అతి లోతైన ప్రదేశం. ఇది సముద్ర ఉపరితలం నుంచి సుమారు 7 మైళ్ల లోతులో ఉంటుంది.","keywords":["బాలప్రపంచం జనరల్ నాలెడ్జ్ మహా సముద్రం ఫసిఫిక్ నేల కొండ పర్వతాలు మైదానాలు మెరియానా ట్రెంచ్ ఛాలెంజర్ డీప్ , Kidsworld gk Pacific Ocean earth hills mount Mariana Trench Challenger Deep"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/general-knowledge/%E0%B0%AD%E0%B1%82%E0%B0%97%E0%B1%8B%E0%B0%B3%E0%B0%82%E0%B0%AA%E0%B1%88%E0%B0%A8-%E0%B0%85%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A4%E0%B1%88%E0%B0%A8-%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A6%E0%B1%87%E0%B0%B6%E0%B0%82-%E0%B0%8F%E0%B0%A6%E0%B0%BF-109050800061_1.htm"}]}