{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/article/general-knowledge/%E0%B0%B6%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B1%80%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A4%E0%B0%82-%E0%B0%A4%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%87-%E0%B0%8F%E0%B0%AE%E0%B0%B5%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-109051400051_1.htm","headline":"Water Percentage in the Body..! | శరీరంలో నీటిశాతం తగ్గితే ఏమవుతుంది?","alternativeHeadline":"Water Percentage in the Body..! | శరీరంలో నీటిశాతం తగ్గితే ఏమవుతుంది?","datePublished":"May 14 2009 08:02:39 +0530","dateModified":"May 14 2009 08:02:02 +0530","description":"పిల్లలూ...! మన శరీరంలో రక్తంతో సహా, ప్రతి అవయవంలోనూ ఏదో ఒక రూపంలో పెద్ద మొత్తంలో నీరు ఉంటుంది. ఈ నీటి పరిమాణంలో కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తే ఫర్వాలేదుగానీ... పరిమితికి మింతి ఒంట్లో నీటి శాతం తగ్గిపోతే, ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుంది. సాధారణంగా మన శరీరం బరువులో 12 శాతం బరువుకి సమానమైన నీటిని శరీరం కోల్పోయినట్లయితే... ఆరోగ్యం విషమిస్తుంది. అలాంటి సమయాలలో రక్తంలోనే గాకుండా, కండరాలలో కూడా నీటిశాతం తగ్గిపోయి.. తద్వారా రక్తంలో ఉండాల్సినంత నీరు లేకపోవడంతో చిక్కగా మారుతుంది.","keywords":["బాలప్రపంచం, జనరల్ నాలెడ్జ్, శరీరం, రక్తం, అవయవం, నీరు, గుండె, బరువు, కండరం, వాంతులు, విరేచనాలు, పండ్ల రసాలు , Kidsworld, gk, human body, blood, water, heart, weight, mucsels, dayeria, fruit juice, health"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/article/general-knowledge/%E0%B0%B6%E0%B0%B0%E0%B1%80%E0%B0%B0%E0%B0%82%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A8%E0%B1%80%E0%B0%9F%E0%B0%BF%E0%B0%B6%E0%B0%BE%E0%B0%A4%E0%B0%82-%E0%B0%A4%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B0%BF%E0%B0%A4%E0%B1%87-%E0%B0%8F%E0%B0%AE%E0%B0%B5%E0%B1%81%E0%B0%A4%E0%B1%81%E0%B0%82%E0%B0%A6%E0%B0%BF-109051400051_1.htm"}]}