గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ టీతో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో సుగుణాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పలు రకాలైన క్యాన్సర్‌లనుండి కాపాడడంలో తోడ్పడతాయి. రోజూ గ్రీన్ టీని తాగడం వల్ల గుండె జబ్బులనుండి మనల్ని కాపాడుతుంది.