శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 15 ఏప్రియల్ 2015 (19:05 IST)

ప్రతిరోజూ అరకప్పు చిక్కుడుగింజలు తింటే?

ప్రతిరోజూ అరకప్పు చిక్కుడుగింజలు తింటే శరీరంలో చేరే చెడు కొలెస్ట్రాల్‌ని 5శాతం తగ్గించి, మేలు చేసే కొలెస్ట్రాల్‌ని 2-3 శాతం తగ్గిస్తుంది. చిక్కుడు తినడం వల్ల మరో మేలు కూడా వుంది. ఇవి తింటే ఆకలి తగ్గుతుంది. రక్తంలోని చక్కెరలను స్థిరపరుస్తాయి.
 
చిక్కుడు గింజలు తింటే కడుపులో ఉబ్బరం ఏర్పడి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అయితే అది అలవాటు అయ్యేవరకే. ఆ తర్వాత గ్యాస్ ఏర్పడటం తగ్గిపోయి, గింజలు త్వరగా జీర్ణమవుతాయి. ఆరంభంలో అరకప్పు  కన్నా తక్కువగా చిక్కుడు గింజలు అలవాటైన తర్వాత అరకప్పుకు పెంచుకోవచ్చు.