శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (17:44 IST)

మెంతులు, బ్లాక్ పెప్పర్‌తో డయాబెటిక్స్ డౌన్!

డయాబెటిక్స్‌ను తగ్గించుకోవాలంటే.. మెంతులు, బ్లాక్ పెప్పర్‌ను ఆహారంలో చేర్చుకోవాలి. మెంతులు ప్యాక్రిస్‌లో ఇన్సులిన్‌ను క్రమబద్ధం చేస్తుంది. వీటిలో ఆల్కనాయిడ్స్ కూడా ఉంటాయి. ఇవి బ్లడ్ గ్లూకోజ్‌ను తగ్గిస్తాయి. ఇంకా కార్బోహైడ్రేట్స్ షోషణను కూడా తగ్గిస్తాయి. డయాబెటిక్ వారికి కోసం మరో అద్భుతమైన హేర్బల్ ట్రీట్మెంట్ బ్లాక్ పెప్పర్. గ్యాంగరీన్ ను నయం చేయడంలో చాలా మేలు చేస్తుంది.
 
ఇకపోతే.. దాల్చిన చెక్కలో అద్భుతమైన సువాసన కలిగి ఉంటుంది. వాసనతో పూర్తికాదు, షుగర్ పేషంట్ల ఆరోగ్యం కోసం ఇది బాగా పనిచేస్తుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను రెగ్యులేట్ చేస్తుంది. అందుచేత వంటకాల్లో దాల్చిన చెక్కను చేర్చుకోవడం మరిచిపోకూడదు. అలాగే గ్రీన్ టీ ప్రస్తుతం బరువు తగ్గించుకోవడం నుండి డయాబెటిక్ వరకూ ఉపయోగిస్తున్నారు. 
 
గ్రీన్‌టీలో చెప్పలేనన్ని ఔషధగుణాలున్నాయి. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని క్రమబద్ధం చేస్తుంది. ప్యాక్రియాస్ ప్రక్రియను ట్రిగ్గర్ చేస్తుంది. తద్వారా డయాబెటిస్ రోగులకు ఎంతగానో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.