శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 మార్చి 2015 (19:18 IST)

వేసవిలో నీళ్లెక్కువ తాగండి.. ఒబిసిటీని తగ్గించుకోండి..!

వేసవిలో నీళ్లెక్కువ తాగండి.. ఒబిసిటీని తగ్గించుకోండి. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిర్జలీకరణము వలన కణజాలం ఎంజైమ్ కార్యకలాపాలను తగ్గించటానికి కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. వృద్ధాప్య ఛాయలను నిరోధిస్తాయి. వేసవిలో నీరు సమృద్ధిగా ఉండే పదార్థాలను తీసుకుంటే దాహం తగ్గడం ద్వారా ఆకలిని కూడా తగ్గిస్తుంది. తద్వారా ఒబిసిటీని దూరం చేస్తారు.
 
శరీరంలో రక్తం వాల్యూమ్ పూర్తిగా ధమనులు, సిరలు మరియు కేశనాళికల యొక్క పూర్తి సెట్ పూరించడానికి తగినంతగా ఉండదు. నిర్జలీకరణము కారణంగా కణాలు లోపల ద్రవాలు డ్రై అయిపోతాయి. శరీరం మరింత కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా ఈ నష్టాన్ని పూరించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
శ్వాసకోశ ప్రాంతం యొక్క శ్లేష్మ పొరలపై మనం పీల్చే గాలిలో ఉండే పదార్థాలనుండి శ్వాసక్రియ మార్గంను రక్షించటానికి కొద్దిగా తేమ ఉండాలి. నిర్జలీకరణము వలన ఆక్సీకరణంను ప్రేరేపించే ఒక ఎంజైమ్ ఉత్పత్తి మందగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.