శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 26 ఫిబ్రవరి 2015 (17:53 IST)

పులుషుల్లో వీర్యాన్ని వృద్ధిచేసే పాయసం..!

తెలుగు వారికి ఇష్టమైన స్వీట్‌లలో పాయసం ఒకటి. పాయసం అనగానే పాలు గుర్తుకొస్తాయి. పాలకు ఫస్ట్ నైట్‌కు చాలా దగ్గరి సంబంధం ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే పాలతో చేసే పాయసం వలన వీర్యం వృద్ధి అవుతుందని వైద్యులు తెలుపుతున్నారు. అయితే పాయసాలు పలు రకాలు ఉన్నాయి. మరి ఆ పాయసం చేసేదెలా తెలుసుకుందాం.
 
పాలను సగం వరకూ మిగిలేటట్లు మరగ కాచి, దానిలో ఎనిమిదోవంతు బియ్యాన్ని వేసి బాగా ఉడికించాలి. రుచికి తగినట్టుగా పంచదారను కలుపుకోవాలి. దీన్నే పాయసం లేదా పరమాన్నం అంటారు. ఇది మంచి బలాన్ని ఇవ్వడమే కాకుండా. పురుషులలో వీర్యాన్ని వృద్ధి చేస్తుంది. ఇకెందుకాలస్యం. అప్పుడప్పుడు పాయసం తయారు చేయించుకుని ఆరగించి వీర్యవృద్ధిని పొందండి.