శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 జనవరి 2015 (14:22 IST)

చిన్న ప్రేగు ఇన్ఫెక్షన్‌ను నయం చేసే పైనాపిల్!

పేగు ఇన్ఫెక్షన్‌ను దూరం చేసుకోవాలా.. అయితే పైనాపిల్ తీసుకోండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పైనాపిల్‌లో బ్రొమిలిన్ అనే ఎంజైమ్ కలదు. ఇది చిన్న ప్రేగులో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ అయినా నివారిస్తుంది. ఇన్ఫెక్షన్స్‌ను నివారించడంలో ఒక ఉత్తమ నేచురల్ యాంటీబయోటిక్ ఫుడ్ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
అలాగే అవకాడో గుండె వ్యాధులు, క్యాన్సర్ రోగాలకు వ్యతిరేకంగా పోరాడటానికి, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిలో విటమిన్ E సమృద్ధిగా ఉండుటవల్ల ఇది చర్మానికి మంచి యాంటిఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అవకాడొలు మోనో సాచురేటేడ్ కొవ్వును కూడా కలిగి ఉంటాయి.