శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By PNR
Last Updated : మంగళవారం, 14 అక్టోబరు 2014 (15:52 IST)

సీ ఫుడ్స్ అధికంగా ఆరగిస్తే సెక్స్ పట్ల మక్కువ పెరుగుతుందా?

సీ ఫుడ్స్ అధికంగా ఆరగిస్తే సెక్స్ పట్ల అధిక మక్కువ పెరుగుతుందా? అలాగే, కొలెస్టరాల్ తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకున్నా ఇదే పరిస్థితి కలుగుతుందా? వివరించండి. 
 
కొలెస్టరాల్ ఎంత తక్కవుగా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. ముఖ్యంగా రక్తనాళాలు మూసుకపోకుండా ఉంటాయి. దీంతో ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటే సహజంగానే సెక్స్‌లో పాల్గొనాలన్న ఉత్సాహం మరింత రెట్టింపవుతుంది. 
 
పైపెచ్చు పురుష హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ ఉత్పత్తికి కొలెస్టరాల్ అవసరం. అందువల్ల టెస్టోస్టిరాన్ హార్మోన్ల ఉత్పత్తికి సహకరించే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. అదేసమయంలో సీ ఫుడ్స్ తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందనేది కేవలం అపోహ మాత్రమే.