శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 23 మార్చి 2015 (17:35 IST)

సెల్‌ఫోన్‌లో మాట్లాడటం తక్కువ-వినటం ఎక్కువ చేస్తే..?

సెల్‌ఫోన్‌లో మాట్లాడటం తక్కువ, వినటం ఎక్కువ చేస్తే.. రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు. ఫోన్‌లో మాట్లాడినప్పుడు రేడియేషన్ ప్రసరిస్తుంది. కానీ సందేశాలను స్వీకరించినప్పుడు రేడియేషన్ ఉండదు. సెల్‌ఫోన్‌లో ఎక్కువ వినడం-తక్కువ మాట్లాడటం వలన ఎక్స్పోషర్‌ను తగ్గిస్తుంది. మాట్లాడటం కంటే మెసేజ్ పంపడానికి ప్రాధాన్యత ఇస్తే.. రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు. 
 
చేతులకు దూరంగా సెల్ ఫోన్‌ పెట్టుకోవడం ద్వారా హెడ్ సెట్ లేదా స్పీకర్‌తో మాట్లాడినప్పుడు రేడియేషన్‌ను తగ్గించుకోవచ్చు. తక్కువ రేడియేషన్ ఉన్న ఫోన్‌లను కొనుగోలు చేయండి మంచిదగి. ఫోన్‌లో EWG గైడ్ చూసి కొనుగోలు చేయడం ఉత్తమం. ఒక కొత్త ఫోన్ కోసం మార్కెట్‌లో చూస్తూ ఉంటే, సాధ్యమైనంత తక్కువ రేడియేషన్ ప్రసరణ ఉండేది అవసరాలకు తగినట్లు ఉండే సెల్ ఫోన్లను వాడటం ద్వారా రేడియేషన్ నుంచి తప్పించుకోవచ్చు.