Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బరువు తగ్గాలనుకుంటే.. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్యే ఆహారం తీసుకోండి..

బుధవారం, 30 నవంబరు 2016 (13:47 IST)

Widgets Magazine
food

బరువు తగ్గాలనుకుంటే.. రాత్రిపూట భోజనం చాలా త్వరగా తీసుకోవాలని, లేదంటే అసలు మానేయడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో భాగంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య ఆహారం తీసుకోవడం మంచిది. ఉదయంపూట మహారాజులా, రాత్రి పూట బిచ్చగాడిగా భోజనం చేయమంటారు. పెద్దలు. దీనికి అర్థం.. ఉదయం పూట పుష్టిగా, రాత్రిపూట చాలా తక్కువ తీసుకోవాలన్నదే. ఇలా చేస్తే.. శరీరంలో ఉన్న అధికమైన కొవ్వును కరిగిపోతుంది. 
 
బరువు తగ్గాలనుకునే కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా శీతాకాలం తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. బర్గర్లు, పిజ్జాలు వంటి హై కెలోరీ ఆహారాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. రోజుకు ఆరు నుంచి 8 గ్లాసుల నీరు సేవించండి. చలికాలంలో నీటి దాహం వేయకపోయినా అప్పుడప్పుడు నీటిని తీసుకోవాలి. అప్పుడే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి.. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పొట్లకాయలో ఉన్న పోషకాలు ఏంటి? బరువు తగ్గాలంటే..?

పొట్లకాయలో ఉన్న పోషకాలు ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చదవండి. పొట్లకాయ కూర, ...

news

ఎండు ద్రాక్ష, బాదం పప్పు, జీడిపప్పు... తింటే ఏమవుతుంది?

గుండె జబ్బులు వయసుతో సంబందం లేకుండా వస్తున్నాయి. వీటిని నిరోధించేందుకు ముందస్తు ...

news

చర్మవ్యాధులకు సరైన ఔషధం శెనగలు

శెనగలను సంస్కృతంలో చణక అంటారు. శెనగలు మూడు రకములు. 1.జాతి శెనగ 2.హైబ్రీడు శెనగ 3.తెల్ల ...

news

మీ చర్మం కాంతివంతగా మారాలి.. అయితే తేనె వాడండి...!

తేనెలో తియ్యదనంతో పాటు అనేక పోషక, ఔషధ గుణాలు ఉన్నాయి. తేనెను సంస్కృతంలో మధువు అంటారు. ...

Widgets Magazine