గరిక లేదా గోధుమ గడ్డి లేదా అలోవెరా జ్యూస్ తాగితే..?

ఆదివారం, 7 జనవరి 2018 (18:31 IST)

గరిక లేదా గోధుమ గడ్డి, కలబంద జ్యూస్ తాగితే బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. గరిక, గోధుమ గడ్డి, కలబంద రసాన్ని పరగడుపున తీసుకునే వారికి అనారోగ్య సమస్యలు దరిచేరవు. గోధుమ గడ్డి జ్యూస్ నూ రోజు తాగితే రక్తహీనత సమస్య నుంచి పూర్తిగా బయట పడవచ్చు. శరీరానికి తగినంత హీమోగ్లోబిన్‌ను స్థాయిని పెంచుకోవచ్చు. 
 
అలాగే కలబంద, గరిక రసాన్ని తాగడం ద్వారా ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. ర‌క్తం శుద్ధి అవుతుంది. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. తద్వారా బరువు తగ్గుతారు. రోజూ గోధుమ గ‌డ్డి లేదా గరిక, కలబంద ఈ మూడింటిలో ఏదైనా ఒక గ్లాసుడు జ్యూస్ తీసుకుంటే గుండె స‌మ‌స్య‌లు రావు.

కిడ్నీల‌కు, ఊపిరితిత్తుల‌కు గోధుమ గ‌డ్డి జ్యూస్ బ‌లాన్నిస్తుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Juice Heart Obesity Health Benefits Wheat Grass Aloe Vera

Loading comments ...

ఆరోగ్యం

news

చింతపండుతో అంత మేలా?

చింతపండు పులుపు. ఎక్కువ వాడకండి అంటుంటారు చాలామంది. అయితే చింతపండు గుజ్జులో ఫైబర్ అధికంగా ...

news

మధుమేహానికి మేలు చేసే తోటకూర

మధుమేహానికి తోటకూర ఎంతో మేలు చేస్తుంది. రోజూ తోటకూరను ఆహారంలో భాగం చేసుకున్నా ఫలితం ...

news

గోళ్లు పెంచుకుంటే ఎంతటి సమస్యలు వస్తాయో తెలుసా..?

గోళ్ళు కొంతమంది అలా పెరిగి పెరగగానే వెంటనే కట్ చేసేస్తారు. కానీ కొంతమంది మాత్రం అదేదో ...

news

థాయ్‌లాండ్ మగాళ్లకు ఆ పిచ్చి... అంగానికి వైటనింగ్ సర్జరీ... ఎందుకంటే?

థాయ్‌లాండ్ మగాళ్లలో కొందరు ఇటీవలి కాలంలో ఓ సర్జరీ కోసం ఎగబడుతున్నట్లు తేలింది. తమ ...