Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిక్కుడు తాలింపు.. బరువును పెంచుతుందా?

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (11:55 IST)

Widgets Magazine

చిక్కుడు తాలింపుతో బరువు పెరగరు. చిక్కుడు కాయ బరువును తగ్గిస్తుంది. రోజూ ఓ కప్పు చిక్కుడు తాలింపును తీసుకుంటే కొలెస్ట్రాల్ దరిచేరదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

చిక్కుడు శరీరంలో కొవ్వు చేరకుండా చేస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది. చిక్కుడులోని ఫైబర్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఉదర సంబంధిత రుగ్మతలకు చెక్ పెడుతుంది. 
 
చర్మ వ్యాధులు, నొప్పులను తగ్గిస్తుంది. దంతాలకు, ఎముకలకు బలాన్నిస్తుంది. కరిగిపోయే పీచును ఫైబర్‌ను కలిగివున్న చిక్కుడు చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా చేస్తుంది. చిక్కుడులో ఐరన్, కాపర్ రక్త కణాల నిర్మాణానికి సహాయపడుతాయి. 
 
అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌కు కారకమయ్యే ఫ్రీరాడికల్స్‌ను తగ్గిస్తుంది. ఇందులో అధిక ప్రోటీనులు, డైటరీ ఫైబర్‌ బరువు తగ్గిస్తుంది. ఇంకా చిక్కుళ్లలోని ఐరన్ రక్తనాళాలకు కావలిసినంత ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుందని వైద్యులు సెలవిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మునగ ఆకులు, మునగ పువ్వులకు ఆ శక్తి వుంది...

మునగాకును రోజూ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను ...

news

గర్భం రావాలంటే ఇలా చేస్తే సరి...

సాధారణంగా పురుష వీర్యం మహిళల అండంతో ఫలదీకరణం చెందినప్పడు మహిళలు గర్భం పొందుతారు. అలాగే ...

news

నిజ వయసుకన్నా పదేళ్లు తక్కువగా కనిపించాలా... వీటిని తింటే...

పెసల్లో పోషకాలు మెండుగా ఉంటాయని, ఆరోగ్యానికి మంచిదని తెలిసిందే. మొలకల్లో ఎంజైములూ, యాంటీ ...

news

డైజెస్టివ్ బిస్కెట్లు తింటున్నారా? కాస్త ఆపండి..

తేలికగా జీర్ణమయ్యే బిస్కెట్లు మార్కెట్లలో విరివిగా లభిస్తున్నాయి. డైజస్టివ్ బిస్కెట్లు ...

Widgets Magazine