Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

హాయిగా నిద్రపోవాలంటే.. బ్లూ బెర్రీస్ తీసుకోండి..

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (17:54 IST)

Widgets Magazine

బ్లూబెర్రీస్ తీసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తుంది. హార్మోన్లను సమతులం చేస్తుంది. దీంతో నిద్రలేమిని దూరం చేసుకోవచ్చు. అలాగే చెర్రీస్ తీసుకుంటే కూడా నిద్రలేమిని పక్కనపెట్టవచ్చు. చెర్రీస్‌లో ఉండే మెలటోనిన్ జీవన గడియారాన్ని నియంత్రించి హాయిగా నిద్రపట్టేలా చేస్తుంది.
 
అలాగే నట్స్, వాల్‌నట్స్‌ తీసుకోవడం ద్వారా మానసిక ఒత్తిడి దూరం అవుతుంది. వీటిలో ఎమినో యాసిడ్స్ ఎక్కువగా వుంటాయి. ఈ ఎమినో యాసిడ్స్ శరీరంలో వేడిని తగ్గిస్తాయి. ఫలితంగా హాయిగా నిద్రపోవచ్చు. 
 
ఎండాలంలో దొరికే మామిడి పండ్లను తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రాత్రి సమయంలో మంచి నిద్రకు మామిడి పండ్లను తీసుకోవడం ఉత్తమం. సాల్మన్, ట్యూనాలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి6లు ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా హాయిగా నిద్రకు ఉపక్రమించవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వేసవిలో మజ్జిగ తాగండి.. కొలెస్ట్రాల్‌ను కరిగించుకోండి.

సాధారణంగా మజ్జిగ తాగడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గుతుందట. అతిగా తిని మజ్జిగ తాగితే తీసుకున్న ...

news

కాఫీ ప్రియులకో శుభవార్త.. రోజుకు మూడు కప్పుల కాఫీ మంచిదే..

కాఫీ ప్రియులకో శుభవార్త. రోజూ మూడు కప్పుల కాఫీని భయం లేకుండా లాగించవచ్చునని పరిశోధనలో ...

news

నవరసాలలో 'కింగ్' శృంగార రసం... ఎంత 'కింగ్' అయినా అక్కడ వంగిపోవాల్సిందే...

నవరసాలలో ఒక రసం శృంగారం. అందంగా కన్పించటానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకుని ...

news

రాత్రి పడుకునే ముందు ఆ ఆకు సేవిస్తే అద్భుత ఫలితం...

సునాముఖి ఆకు ప్రయోజనాలు అనేకం. ఏ పదార్ధంతో కలిపి తీసుకుంటుంన్నాం అనే దాని మీద దాని ...

Widgets Magazine