వంకాయతో మధుమేహానికి చెక్

శనివారం, 6 జనవరి 2018 (14:36 IST)

వంకాయలో పోషకాలు అధికం. వంకాయలోని పోషకాలు ఒత్తిడిని దూరం చేస్తాయి. వీటిలోని బి-కాంప్లెక్స్ విటమిన్లు నాడీవ్యవస్థకు మేలు చేస్తాయి. జ్ఞాప‌క‌శక్తిని పెంచుతాయి. విటమిన్ - సి కూడా వంకాయ ద్వారా సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో ఫైబర్, విటమిన్-బి, పొటాషియం వల్ల గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనివ్వదు. డయాబెటీస్‌తో బాధపడేవారు వంకాయలను వారంలో ఒక్కసారైనా వంటల్లో చేర్చుకోవాలి.
 
వంకాయలో క్యాలరీస్‌ అస్సలు ఉండవు. అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో వంకాయను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వంకాయ రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది. 
 
వంకాయ వయసు పైబడే లక్షణాలను తగ్గిస్తుంది. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటుకు చెక్ పెడుతుంది. నరాల వ్యాధులను దూరంగా ఉంచుతుంది. వంకాయ వాతాన్ని తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

చపాతీలు తింటే క్యాన్సర్ మటాష్

రోజూ రెండు చపాతీలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. క్యాన్సర్ ...

news

ఆ ఒక్క చెట్టు మీ ఇంట్లో ఉంటే డాక్టర్ వద్దకెళ్ళాల్సిన అవసరం లేదు..

పండ్లలో నిమ్మపండుకు ఎప్పుడూ జీవం ఉంటుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. మంగళప్రదానికి ...

news

ముల్లంగి ఆకుల్ని దంచి తీసిన రసంతో ఉలవచారు కాచుకుని తాగితే...?

ఉలవల్ని పశువులకు గుగ్గిళ్ళుగా పెట్టడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తుంటాం మనం. కాని ...

news

బీట్ రూట్ తినేవారికి ముఖ్యమైన సమాచారం..

మార్కెట్లో లభించే కూరగాయల్లో బీట్రూట్ ఒకటి. రక్తం రంగులో ఉన్న బీట్రూట్‌ను ఎంత ఎక్కువ ...