శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 4 నవంబరు 2016 (12:08 IST)

ఆహారంలో క్యారెట్ చేర్చుకుంటున్నారా? ఐతే అందంగా ఉంటారండోయ్..

ఆహారంలో క్యారెట్ చేర్చుకుంటున్నారా? ఐతే అందంగా ఉంటారండోయ్.. అంటున్నారు పరిశోధకులు పురుషులు. మహిళల చర్మం బంగారపు మేనిమి వర్ణంతోనూ, ఆరోగ్యంగా ఉండటానికి ప్రధానంగా యల్లో పిగ్మెంట్స్‌గా పేర్కొనే కెరోటినాయి

ఆహారంలో క్యారెట్ చేర్చుకుంటున్నారా? ఐతే అందంగా ఉంటారండోయ్.. అంటున్నారు పరిశోధకులు పురుషులు. మహిళల చర్మం బంగారపు మేనిమి వర్ణంతోనూ, ఆరోగ్యంగా ఉండటానికి ప్రధానంగా యల్లో పిగ్మెంట్స్‌గా పేర్కొనే కెరోటినాయిడ్సే కారణమని పరిశోధకులు తేల్చారు. అలాగే, పండ్లు, కూరగాయలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటే కీలక పాత్ర పోషించి చర్మాన్ని మరింత అందంగా, ఆకర్షణీయంగా మార్చుతుందని వారు వెల్లడించారు. 
 
ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన ఇయాన్ స్టీఫెన్ మాట్లాడుతూ.. క్యారెట్లను ఎక్కువగా తీసుకునే వారిలో కేవలం రెండు నెలల్లోనే ఫలితం కనిపిస్తుందన్నారు. తాము జరిపిన పరిశోధన యువకులు పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఆరగించేందుకు ఉపయోగపడుతుందన్నారు.