మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు తీసుకుంటే?

బుధవారం, 17 మే 2017 (11:46 IST)

మునగాకులో పాల నుంచి క్యాల్షియం కంటే 18 రెట్లు అధికంగా వుంటుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కంటే 10 రెట్లు ఎక్కువగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక స్పూన్ మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకుంటే మధుమేహం దూరమవుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి. 
 
అలాగే మునగాకు ఐదు రకాల క్యాన్సర్లను దూరం చేస్తుంది. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఇందులో ఉంటుంది. యాంటీ ట్యూమర్‌గానూ ఈ మునగాకు పనిచేస్తుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందుగా మునగాకు వుంటుంది. మునగాకులో ఎ, సి విటమిన్లు, ల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ కూడా అధికంగా ఉన్నాయి. మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు మేర తీసుకుంటే దృష్టిలోపాలు తగ్గిపోతాయి. రేచీకటి దరిచేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

బాన పొట్ట తగ్గాలా... అయితే ఇవి ఆరగించండి...

చాలా మంది బాన పొట్టతో బాధపడుతున్నారు. దీనికి కారణం... వ్యాయామం చేయకపోవడం, జీవనశైలిలో ...

news

బాదం నానబెట్టి ఆరగిస్తే కలిగే ఫలితాలేంటి?

బాదం తింటే మంచిదనీ వీటిల్లో విటమిన్‌-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ ...

news

మలబద్ధకం సమస్యకు ఉత్తమ మందు ‘కర్బూజ'

వేసవికాలంలో లంభించే పండ్లలో కర్బూజ ఒకటి. ఇందులో నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. వీటిని ...

news

నానబెట్టిన నువ్వులను పాలతో కలిపి తీసుకుంటే...?

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చూసేందుకు చిన్నవిగా వున్నా వాటి శక్తి ...